లోక్‌సభ రద్దు.. రాష్ట్రపతి ఉత్తర్వులు

లోక్‌సభ రద్దు.. రాష్ట్రపతి ఉత్తర్వులు

లోక్‌సభను రద్దు చేస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు.

17వ లోక్‌సభను రద్దు చేయాలని రాష్ట్రపతికి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సూచించింది. కేబినెట్ సలహాను రాష్ట్రపతి ఆమోదిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో 17వ లోక్‌సభ రద్దైంది. కాసేపటిలో NDA నేతలు రాష్ట్రపతిని కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం కానున్నారు

Read More Khattar Resigns I హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా.. కారణం ఇదే

Views: 0

Related Posts