ఆసుపత్రిలో చేరిన ఎల్.కె.అద్వానీ

ఆసుపత్రిలో చేరిన ఎల్.కె.అద్వానీ

న్యూఢిల్లీ, ఆగష్టు 6 :
బిజెపి సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ మళ్లీ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మంగళవారం అడ్మిట్ అయ్యారు. అభిజ్ఞ వర్గాల కథనం ప్రకారం ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయన న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి వద్ద చికిత్స పొందుతున్నారు.

Views: 0

Related Posts