Doordarshan: కాషాయ రంగులోకి దూరదర్శన్‌ లోగో..

  • కంపెనీ ప్రారంభం నుంచి ఎరుపు రంగులో ఉన్న లోగో తాజాగా కాషాయంలోకి(Orange) రంగులోకి మారింది. ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తుందని డీడీ న్యూస్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

Doordarshan: కాషాయ రంగులోకి దూరదర్శన్‌ లోగో..

భారత ప్రభుత్వ నిర్వహణలో ఉన్న దూరదర్శన్ ఛానెల్ దాని లోగోను (Doordarshan Logo) మార్చింది. కంపెనీ ప్రారంభం నుంచి ఎరుపు రంగులో ఉన్న లోగో తాజాగా కాషాయంలోకి (Orange) రంగులోకి మారింది. ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తుందని డీడీ న్యూస్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా...

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20:
భారత ప్రభుత్వ నిర్వహణలో ఉన్న దూరదర్శన్ ఛానెల్ దాని లోగోను (Doordarshan Logo) మార్చింది. కంపెనీ ప్రారంభం నుంచి ఎరుపు రంగులో ఉన్న లోగో తాజాగా కాషాయంలోకి (Orange) రంగులోకి మారింది. ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తుందని డీడీ న్యూస్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా... లోగో మారింది తప్ప, ఛానెల్ విలువల్లో ఎలాంటి మార్పు లేదు. "వేగం కంటే కచ్చితత్వానికి, అబద్ధాల కంటే సత్యానికి, సంచలనాల కంటే సత్యానికి ప్రాధాన్యత ఇచ్చే దూరదర్శన్.. తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది" అని పోస్ట్ చేసింది.

Read More చుక్కలు చూపిస్తున్న టమాటా...