పేరుకే ప్రభుత్వ అస్పత్రి.. పైన పటారం లోన లొటారం
వైద్యంలో చుట్టుపక్కల ప్రాంతాల కన్న వెనకడుగు... ఎక్కడ లోపం...? ఎవరిది లోపం...?
విద్యా రంగంలో పెరుగాంచిన బాపట్ల వైద్య రంగంలో సూన్యం... ఇప్పటివరకు ప్రాథమిక చికిత్సకే పరిమితం... బాపట్లకు పట్టిన వైద్య గ్రహణం... అత్యవసర కేసులు అయితే చలో గుంటూరు... ఇంకా ఎన్ని రోజులు బాపట్ల ప్రజలకు ఈ కష్టాలు... జిల్లా హెడ్ క్వాటర్ బాపట్లలో ఒకేఒక్క 108 అంబులెన్సు...
ప్రవేటు అంబులెన్సు కు బాపట్ల నుండి గుంటూరుకు 4000 పైమాటే... అత్యవసర చికిత్సకు మెరుగైన వైద్యం లేకపోవడంతో గుంటూరు వెళ్ళేలోపు మార్గమధ్యలోనే ఎంతోమంది ప్రాణాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
Views: 0


