ఏపీలో ఎన్నికలను తలపిస్తున్న మద్యం లాటరీ కేంద్రాలు

ఏపీలో ఎన్నికలను తలపిస్తున్న మద్యం లాటరీ కేంద్రాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించే ప్రక్రియ ఉత్కంఠగా సాగుతోంది. మద్యం దుకాణాల వేలం ప్రక్రియతో ఆయా ప్రాంతాలు సందడిగా మారాయి.

ఎన్నికల కేంద్రాలను తలపిస్తున్నాయి. ఉద్రిక్తతలు తలెత్తకుండా లాటరీ కేంద్రాలవద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. 100మీటర్ల పరిధిలోనే వాహనాల రాకపోకలను నిలిపేస్తున్నారు. లాటరీ దక్కిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దక్కని వారిలో నిరుత్సాహం కనిపిస్తోంది.

Read More Ap TDP : ఇంటి వద్దకే రూ.4వేలు పింఛన్ తెచ్చి ఇస్తాం

Views: 0

Related Posts