భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా

భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా

జయభేరి, పరవాడ :
పరవాడ గ్రామంలో కార్తీక మాసం మూడోవ సోమవారం సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం లో పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు దంపతులు,మాజీ సర్పంచ్ చుక్కా లక్ష్మి రాము నాయుడు దంపతులు స్వామి వారి ఆలయంలో ఆలయ పురోహితులుచే జరిగిన ప్రత్యేక అభిషేక, పూజా కార్యక్రమంలో పాల్గోని స్వామి వారిని దర్శించుకొని అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరమేశ్వరుడి వారి ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలు అందరిపై , ఆయురారోగ్యాలు తో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Views: 0

Related Posts