బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

జయభేరి జనగామ జులై 28: కెవిపిఎస్ జిల్లా వ్యాప్తంగా హాస్టల్ అధ్యయన యాత్ర కొనసాగుతాయి ఈ యాత్రలో భాగంగా జనగామ మండలం పెంబర్తి గ్రామంలో బీసీ హాస్టల్ సందర్శించడం జరిగింది విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం జరిగింది.

అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పటివరకు స్కూలు యూనిఫాంలో ఇవ్వలేదు నోట్ బుక్స్ ఇవ్వలేదు అలాగే తాగడానికి వాటర్ ప్యూరిఫైయర్ లేక ట్యాంక్ వాటర్ తాగుతున్నారు విద్యార్థులు పడుకోవడానికి మంచాలు బెడ్లు ఉన్నా కానీ వాటిని ఫిట్ చేయడం లోపం ఉన్నది విద్యార్థులు స్కూల్ ప్రారంభమైన కాల్చి క్లాస్ రూమ్ లో పడుకుంటున్న పరిస్థితి ఉన్నది విద్యార్థులు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఏమి లేని పరిస్థితి ఉన్నది అలాగే టీచర్స్ అక్కడున్న స్టాఫ్ రావడానికి పోవడానికి కనీస రవాణా మార్గం లేక చాలా ఇబ్బందిగా డ్యూటీ కి వస్తున్న పరిస్థితి ఉన్నది.

Read More పేదింటి విద్యార్థులకు నేనుంటా అండగా BLR

కాబట్టి అక్కడ ఉన్న హాస్టల్లో తక్షణమే మార్చి రవాణా సౌకర్యం అన్ని వసతులు కలిగిన ప్రాంతంలో పెట్టాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం యాదగిరి విద్యార్థులు పాల్గొన్నారు

Read More రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి:- ఎమ్మెల్యే మల్లారెడ్డి

Latest News

నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి
మహాకవి దాశరథి కృష్ణమాచార్య దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల...
Reba Monica John
Rashmika Mandanna
Rashi Singh
గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ...
స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు