మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం పట్ల హర్షం
జయభేరి, జమ్మికుంట : మహారాష్ట్రలో ఎన్డీఏ విజయం పట్ల బిజెపి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి 225 సీట్లు కైవసం చేసుకోవడం దేశంలో బిజెపి అప్రతిహత విజయానికి నిదర్శనం.
దేశంలో ఎన్నిక ఏదైనా గెలుపు భారతీయ జనతా పార్టీదే. అలాగే రానున్న రోజుల్లో దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా బిజెపి అధికారంలోకి వస్తుందని ఆశాభావంతో జమ్మికుంటలో విజయోత్సవ ర్యాలీలు అతి బ్రహ్మాండంగా జరుపుకోవడం... ఆనందోత్సవాలతో మునిగి తేలుతున్నారు బిజెపి నాయకులు.
Latest News
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి
05 Dec 2024 08:36:11
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
Post Comment