దేవరకొండ మునిసిపాలిటీ బిజెపి అధ్యక్షులుగా వస్కుల సుధాకర్ నియామకం

దేవరకొండ మునిసిపాలిటీ బిజెపి అధ్యక్షులుగా వస్కుల సుధాకర్ నియామకం

జయభేరి, దేవరకొండ :
భారతీయ జనతా పార్టీ దేవరకొండ మునిసిపాలిటీ బిజెపి అధ్యక్షులుగా ఈరోజు నియామకం చేయడం జరిగింది. సుధాకర్ మాట్లాడుతూ ఈ యొక్క ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు సీనియర్ నాయకులకు మండల నాయకులకు దేవరకొండ బూతు అధ్యక్షులకు కార్యకర్తలకు నా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను అని తెలిపినారు.  నేను దేవరకొండ మున్సిపాలిటీలో పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీ అభివృద్ధి కోసం పనిచేసి  మున్సిపాలిటీ ఎన్నికల్లో అందరి సహకారంతోఎక్కువ మంది కౌన్సిలర్లను గెలిపించే ప్రయత్నం చేస్తానని వస్కుల సుధాకర్ అన్నారు.

Latest News

BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!! BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!!
జయభేరి, హైదరాబాద్‌, జూన్‌ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను...
కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు
KavyaKalyanram : అందమే అసూయపడేలా కనువిందు
Air India Flight Crashed : అంతులేని విషాదం వెనుక
Pooja Hegde
Deepika pilli