పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట

పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట

జయభేరి, మేడిపల్లి : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ వెస్ట్ కమలానగర్ నందు ప్రతిష్టించిన గణనాధుడు విశేష పూజలు అందుకున్నారు.

ఈసందర్బంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటాపోటీగా జరిగిన వేలంలో లడ్డు సోమేశ్ ₹ రూ.2 లక్షల 5 వేల కు దక్కించుకున్నారు. వీరికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి చేతులు మీదిగా లడ్డుని అందజేశారు.

Read More శ్రీ గౌరీ అవతారంలో అమ్మవారు 

IMG-20240917-WA1401

Read More శరన్నవరాత్రి మహోత్సవం

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు చిందం పాండు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఉపేందర్ చారి నారాయణ రెడ్డి, గోపాల్ రెడ్డి, సోమేశ్, పురుషోత్తం రెడ్డి, సోమయ్య గౌడ్, మనోరంజన్ రెడ్డి, జావీద్ ఖాన్, ఆంజనేయులు, సామాల నరసింహ, కిరణ్, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Read More ఉద్దేమర్రి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం