#
People
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రోజుకు 2.14 లక్షల మందికి అన్నదానం
Published On
By Jayabheri Daily
తిరుమల, తిరుపతిలతో కలిపి రోజుకు సగటున 1.92 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. వీరిలో తిరుమలలో అన్నం తినేవారి సంఖ్య దాదాపు 1.75లక్షలు కాగా, తిరుపతిలో 17వేలు మందిగా ఉంది. వారాంతాల్లో తిరుమలలో 1.95 లక్షలు, తిరుపతిలో 19 వేలతో కలిపి సుమారు 2.14 లక్షల మందికి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. TS Election : పెరిగిన ప్రచార హోరు.. సొమ్ము చేసుకుంటున్న జనాలు...
Published On
By Jayabheri Daily
నేతల తాకిడితో భాగ్యనగరం అట్టుడికి పోతున్న వేళ... ఒక స్టాండ్ చెయ్ నుంచి పల్లె దాకా ప్రజలు చాలా బిజీగా ఉన్నారు... ఎన్నికలు వస్తే చాలు పండుగ వాతావరణమే అన్నట్టుగా సాగుతున్న ప్రచార హోరు ఇప్పుడు ప్రజలకు కూలీ దొరికి కడప నిండా మెతుకులు తినే భాగ్యం దక్కింది. పొద్దున ఒక పార్టీకి జై కొడతానికి వెళ్తారు మధ్యాహ్నం మరొక పార్టీకి జై కొట్టడానికి వెళ్తారు సాయంత్రం ఇంకో పార్టీకి జేజేలు కొట్టడానికి వెళతారు. మొత్తానికి రోజుకు 1000 రూపాయలు సంపాదించుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది అన్న రీతిలో ఓటర్లు వలస కూలీలుగా మారిపోతున్నారు. మెజారిటీతో గెలుపొందల అనే ఉద్దేశంతో ఎంతటి నీచనికైనా జిగదారుతున్నారు... ఓటర్లదా తప్పు డబ్బులు పనిచేయని నాయకులదా తప్పు అసలు విషయం ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం 'జయభేరి' కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర రాజకీయ విశ్లేషణ... ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి - సైబరాబాద్ డీసీపీ నితిక పంథ్
Published On
By Jayabheri Daily
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తూముకుంట, మూడు చింతల పల్లి గ్రామాల్లో పోలీసుల కవాతు Massive Fire | పెళ్లింట తీవ్ర విషాదం..
Published On
By Jayabheri Daily
పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరిలో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. BRS : ప్రజలు ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటున్నారు
Published On
By Jayabheri Daily
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బండారి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా ఏడవల్లి రఘవర్ధన్ రెడ్డి. Time : టైమ్ లిస్ట్‌లో సత్య నాదెళ్ల.. అలియా భట్‌లకు స్థానం...
Published On
By Jayabheri Daily
టైమ్ మ్యాగజైన్ ఇటీవల ప్రపంచంలోని టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులను విడుదల చేసింది. ఆ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు చోటు దక్కింది. KCR Polam Bata : 50 వేల మందితో గోదావరి ప్రాజెక్టుల వద్దకు వెళ్తాం..
Published On
By Jayabheri Daily
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్... Summer : మండే ఎండలు
Published On
By Jayabheri Daily
తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. రోజు రోజుకూ వాతావరణం నిప్పుల కుంపటిలా మారుతోంది. వేడి, ఉక్కపోతతో ఇళ్లలో ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతున్నారు. రోజు రోజుకు భానుడు ఠారెత్తిస్తుండడంగా, తాజాగా వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒక్క తెలంగాణలోనే 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. జయభేరి, హైదరాబాద్... Chanakya Niti : ఎవరి బాధనూ ఈ ఐదు రకాల వ్యక్తులు అర్థం చేసుకోరు..
Published On
By Jayabheri Daily
కొంతమందికి ఇతరుల భావాలు అస్సలు అర్థం కావు అని చాణక్య నీతి చెబుతుంది. వారు ఇతరులను పట్టించుకోరు. ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి ద్వారా తన జీవితకాల జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని అందించాడు. చాణక్యుడి సూత్రాలు మానవ జీవితంలోని ప్రతి ముఖ్యమైన అంశానికి వర్తిస్తాయి. జీవితంలోని కొన్ని ప్రాంతాల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదని సూచించారు.... Russia Mall Terror Attack I రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు
Published On
By Jayabheri Daily
రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌పై ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో 60 మంది చనిపోయారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.కాల్పులతో దద్దరిల్లిన మాస్కో..క్రాకస్ నగరంలోని కాన్సర్ట్ హాల్ లోకి వచ్చిన ముష్కరులు మెషిన్ గన్ లతో విచక్షణారహితంగా... Saree Run I ఉత్సాహంగా శారీ రన్
Published On
By Jayabheri Daily
జయభేరి, హైదరాబాద్:బెంగళూరుకు చెందిన ఫిట్‌నెస్ కంపెనీ జేజే యాక్టివ్ హైదరాబాద్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో ‘శారీ రన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆదివారం ఉదయం పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. 
