క్రైమ్ - Jayabheri Daily

చర్లపల్లి రైల్వే స్టేషన్ లో మహిళల మృతదేహం కేసులో పురోగతి!
జయభేరి, హైదరాబాద్, సెప్టెంబర్ 20
హైదరాబాద్‌ జిల్లాలోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ నెల 15వ తేదీ ఉదయం ఓ సంచిలో మూటకట్టిన మహిళ మృతదేహాన్ని ఓ వ్యక్తి ఆటోలో తీసుకువచ్చి చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పడవేసిన  వ్యవహారంలో పోలీసులకు కీలక పురోగతి లభించింది.

ఆమె ఒక పశ్చిమ బెంగాల్‌ కు చెందిన ప్రమీలగా హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. పెళ్లి అయిన ప్రమీల.. గత కొన్నేళ్లుగా భర్తతో దూరంగా ఉంటున్న ట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే తమ రాష్ట్రానికే చెందిన మరో యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో కలిసి నివాసం ఉంటున్నా రు. వారిద్దరి మధ్య గొడవ లు తలెత్తగా.. ప్రమీలను చంపేసిన యువకుడు.. ఆమెను సంచిలో వేసుకుని కొండాపూర్ నుంచి ఆటోలో  చర్లపల్లికి చేరుకుని.. అక్కడ వదిలేశాడు. ఆ తర్వాత స్టేషన్‌ లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని.. అస్సాం వెళ్లినట్లు గుర్తించారు. దీంతో ఆ నిందితుడి కోసం స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు.చర్లపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో సంచిలో మహిళ మృతదేహం లభ్య మైన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

"సృష్టి" కేసులో తీగ లాగితే డొంక కదులుతుంది..!
జయభేరి, హైదరాబాద్, ఆగస్టు 08 : సికింద్రాబాద్ సృష్టి,ఫెర్టిలిటీ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది, ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 24 కు చేరింది, పోలీసులు దర్యా ప్తును మరింత ముమ్మరం చేశారు విచారణలో భాగంగా అక్రమాల సృష్టికి కారకురాలైన ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత నుంచి తాజాగా కీలక విషయాలు రాబట్టారు.

వైద్య వర్గాల్లో ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పెంచింది. తాజాగా ఈ కేసులో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌ కేజీహెచ్,కు చెందిన ఇద్దరు వైద్యులను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన వారిలో మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ వాసుపల్లి రవి కుమార్, ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవి ఉన్నారు. ఇక వాసుపల్లి రవి కుమార్ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు కావడంతో ఈ కేసులో మరో రాజకీయ కోణాన్ని తీసుక రాబోతుంది.

ఇదివరకు ఇదే కేసులో అరెస్టయి, బెయిల్ పై విడుదలైన డాక్టర్ విద్యుల్లత కూడా కేజీహెచ్ పిల్లల విభాగంలో పనిచేశారు. ఈ వైద్యులు కేజీహెచ్‌లో విధులు నిర్వహిస్తూనే ‘సృష్టి’ ఫెర్టిలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేవారని ఆరోపణలు ఉన్నాయి.

కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఈ అరెస్టులపై తనకు వివరాలు తెలియవని తెలిపారు. డాక్టర్ వాసుపల్లి రవి కుమార్ గత మూడు రోజులుగా సెలవులో ఉన్నట్లు సమాచారం.ఇక మరో వైపు, ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు వైద్యులు డాక్టర్ రమ్య, డాక్టర్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన  వారి సంఖ్య 28కి చేరింది. దర్యాప్తులో బయటపడ్డ వివరాల ప్రకారం, సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత ఇప్పటి వరకు సుమారు 50 మంది బాధితుల వద్ద నుంచి రూ.20 కోట్లకు పైగా వసూలు చేశారు. మరో కీలక నిందితురాలు సంతోషి ఏజెంట్ల ద్వారా 18 మంది శిశువులను సేకరించినట్లు తేలింది.

ముఖ్యంగా గిరిజన మహిళలను ప్రలోభపెట్టి వారి నుంచి శిశువులను రూ.5 లక్షలకు కొనుగోలు చేసి, తమ క్లయింట్లకు ఒక్కో శిశువును రూ.50 లక్షలకు విక్రయించినట్లు వెల్లడైంది. మొత్తం 80 మంది పిల్లలను అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. తల్లులను గుర్తించి శిశువులను తిరిగి వారికి అప్పగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలకు 300 క్ల‌బ్‌లు ఇవ్వాల‌ని టీడీసీఏ మెరుపు ధ‌ర్నా
జయభేరి, హైద‌రాబాద్‌: హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ)కు అనుబంధంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 200ల‌కు పైగా క్ల‌బ్‌లు ఉన్న‌ట్టుగానే మిగిలిన తొమ్మిది జిల్లాల్లో 300 క్ల‌బ్‌ల‌కు స‌భ్య‌త్వం ఇవ్వాల‌ని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) అధ్య‌క్షుడు అల్లీపురం వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి కోరారు. శ‌నివారం ఉప్ప‌ల్ స్టేడియం ముందు వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో టీడీసీఏ ప్ర‌తినిధులు మెరుపు ధ‌ర్నా నిర్వ‌హించారు.

తెలంగాణ గ్రామీణ క్రికెట‌ర్ల‌కు జ‌రుగుతున్న అన్యాయంపై ఫ్ల‌కార్డులు ప‌ట్టుకుని శాంతియుతంగా నిర‌స‌న తెలిపారు. హెచ్‌సీఏ 87వ ఏజీఏం జ‌రుగుతున్నందున‌ కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌కు విన‌తి ప‌త్రం ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా కోర‌గా పోలీసులు నిరాక‌రించి, వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి స‌హా టీడీసీఏ ప్ర‌తినిధుల‌ను అరెస్టు చేసి మేడిప‌ల్లి పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఆత‌ర్వాత స్టేష‌న్ బెయిల్‌పై వారిని విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ... త‌క్ష‌ణ‌మే హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ పేరును తెలంగాణ క్రికెట్ సంఘంగా మార్చాల‌ని డిమాండ్ చేశారు. జిల్లాల్లోనూ క్ల‌బ్‌లు ఏర్పాటు చేయాల‌ని కోరారు. లేదంటే హైద‌రాబాద్ మిన‌హా మిగిలిన తొమ్మిది జిల్లాల‌కు క‌లిపి తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం ఏర్పాటు చేయాల‌ని కోరుతూ బీసీసీఐకి హెచ్‌సీఏ లేఖ రాయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో జిమ్మి బాబు, మ‌ల్లికార్జున్‌, శ‌ర‌త్‌, సుధీర్‌, మ‌నీష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో ఉ*రి వేసుకుని వ్యక్తి ఆత్మ*హ*త్య
జయభేరి, శామీర్ పేట్, జూన్ 28 :
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉ*రి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన అప్సర్ ఆలం (36) బ్రతుకు దెరువు కోసం మూడుచింతలపల్లి కి వచ్చి పాన్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతని భార్య సైదా డెలివరీ కోసం పశ్చిమ బెంగాల్ కు వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆలం చీరతో స్లాబ్ కు ఉరివేసుకుని ఆత్మహ*త్యకు పాల్పడ్డాడు.

అయితే ఆలం భార్య సైదా తన భర్తకు ఫోన్ చేయగా ఎంతకు ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటి యజమానికి సమాచారం అందించింది. వెంటనే యజమాని గది తలుపు పగులగొట్టి చూడగా అతను ఉరివేసుకుని కనిపించాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృ*తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ పోషణ భారమై, ఆర్థిక సమస్యలు అధికం అవడంతో వ్యక్తి ఆత్మహ*త్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢి కొన్న టిప్పర్ లారీ
జయభేరి, శామీర్ పేట్, జూన్ 28 :
రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి తీవ్ర గాయాలై మృ*తి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా తూoకుంట లో చోటు చేసుకుంది. అంతాయిపల్లి గ్రామానికి చెందిన మంచాల కుమార్ (39) శనివారం సాయంత్రం తుంకుంట వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో తుంకుంట నుండి అల్వాల్ వైపు వెళుతున్న TS 08 UL 9699 నంబర్ గల టిప్పర్ లారీ అతివేగంతో నిర్లక్ష్యంగా నడుపుతూ కుమార్ ను ఢీ కొంది. ఈ ఘటనలో కుమార్ తలకు, ముక్కుకు తీవ్ర రక్త స్రావం అయి అతను అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న శామీర్ పేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృ*తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈవీఎంలపై సమగ్ర స్వతంత్ర పరిశీలన జరగాలి
జయభేరి, స్టేషన్గన్పూర్ : ఓటర్ల జాబితాలు ప్రజలచే పరిశీలనకు నోచుకోకుండానే దాచివేయడం, ఈవీఎంలపై అడిగిన ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాల లేమి, తాజాగా ఓటింగ్ వీడియో ఫుటేజ్‌ను 45 రోజుల్లో తొలగించాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఇవన్నీ ఒకే దిశగా చూపుతున్నాయి.. పారదర్శకతను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈవీఎంలలోనూ, మొత్తం ఎన్నికల వ్యవస్థలోనూ, ఏమీ తప్పు జరగలేదని అధికారపక్షం నమ్మిస్తుంటే ఆధారాల తొలగింపు వెనుక ఉద్దేశం ఏమిటి?

రాహుల్ గాంధీ  “ఫిక్స్‌డ్ మ్యాచ్” అన్న వ్యాఖ్యలు మౌలిక ప్రశ్నగా మారాయి. ప్రజల ఓటు హక్కును ఖూనీ చేసిన ఈ ప్రక్రియను బహిర్గతం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ అనుభవంతోనే కాదు బాధ్యతతోనూ చెబుతోంది.
ఎన్నికల సంఘం తక్షణమే తన నిర్ణయాలను తిరిగి తీసుకోవాలి. ఈవీఎంలపై సమగ్ర స్వతంత్ర పరిశీలన జరగాలి.
ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఇది అవసరం.

కుంట్లూర్ గ్రామంలో విషాదం
జయభేరి, హయత్ నగర్ : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరులో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్ నగర్ సీఐ నాగరాజుగౌడ్  తెలిపిన వివరాలు.. కుంట్లూర్ గ్రామంలోని నారాయణ కాలేజీ (బాసర క్యాంపస్) సమీపంలో.. పసుమాముల గ్రామం వైపు నుంచి కుంట్లూరు వైపు స్కోడా కారు వస్తున్నది.. అదే సమయంలో కుంట్లూరు నుంచి పసుమాముల వైపు డీసీఎం వ్యాన్ వస్తుండగా మూల మలుపు వద్ద అతివేగంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుంట్లూర్ గ్రామానికి చెందిన పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు చంద్రసేనారెడ్డి(24), చుంచు జంగారెడ్డి కుమారుడు త్రినాథ్ రెడ్డి(24), చుంచు శ్రీనివాన్రెడ్డి కుమారుడు వర్షిత్ రెడ్డి(23) అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఇరుక్కున్న వారి మృతదేహాలను స్థానికులు గడ్డపారల సహాయంతో బయటకు తీశారు.  అలిమేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పవన్ కల్యాణ్ రెడ్డి తీవ్రంగా గాయపడగా.. స్థానికంగా ఉన్న ప్రైవేటు దవాఖానకు తరలించారు.

ఫంక్షన్ కు వెళ్లి.. తిరిగి వస్తుండగా ప్రమాదం : కుంట్లూరు గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు మంగళవారం రాత్రి పెద్ద అంబర్ పేటలో ఓ ఫంక్షన్ కు వెళ్లారు. రాత్రి నాంపల్లి లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బస చేశారు. స్వగ్రామం కుంట్లూరు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. 2 నిమిషాలైతే ఎవరి ఇండ్లకు వారు చేరేవారని, అంతలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని స్థానికుల వాపోయారు.

ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మేడిపల్లి పోలీసులు
జయభేరి, మేడిపల్లి : ప్రజల భద్రతను సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇన్స్పెక్టర్ మేడిపల్లి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది  మేడిపల్లి మెయిన్ రోడ్డులో ఆర్టీసీ, ఆటోలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను, వారి లగేజ్, వస్తువులను బ్యాగులను చెక్ చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మేడిపల్లి ప్రజలకు సూచనలు చేస్తూ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినట్లయితే అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లయితే, వేరువేరు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే పోలీసు వారిని డయల్ 100 ను సంప్రదించగలరని మనవి.

ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు
జయభేరి, దేవరకొండ :
హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ విశ్వసుందరి సదస్సులో భాగంగా సోమవారం రోజున నాగార్జునసాగర్ బుద్ధవనం పర్యటన ఉండడంతో ఏబీవీపీ దేవరకొండ కార్యకర్తలను ఉదయం 4:00 గంటలకు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రపంచ విశ్వసుందరి సదస్సునీ అడ్డుకోవడానికి ఏబీవీపీ ఎటువంటి పిలుపును ఇవ్వకముందే అర్థంపర్థం లేని అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అక్రమా అరెస్టులు చేయించడం ప్రభుత్వ చేతగానితనానికి అద్దం పడుతుంది సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు కాలిన  పిల్లి లాగా చీటికిమాటికి ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఆయన మతిస్థిమితం కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. ఈ పిచ్చి పనులును మానేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోవాలని అన్నారు. తెలంగాణ పోలీస్ యంత్రాంగం విషయం తెలుసుకొని అరెస్టు చెయ్యాలని తెలియజేశారు.

మేడ్చల్ లో కీచక పోలీస్
జయభేరి, మేడ్చల్ :
తమ సమస్య చెప్పుకునేందుకు ఓ యువతి కుటుంబతో కలిసి పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కగా సమస్యను తీర్చి వీరికి అండగా నిలవాల్సిన పోలీసులే అడ్డదారులు దొక్కుతున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన యువతిని గమనించిన ఓ కానిస్టేబుల్‌ సమస్య తీర్చి న్యాయం చేస్తానని నమ్మబలికి తనకు సన్నిహితంగా మెలిగి తన కామ కోర్చేను తీర్చుకుని చివరకు ఆమెను గర్భవతిని చేశాడు. అతంటితో ఆగకుండా గర్భం దాల్చిన యువతిపై బెదిరింపులు, దాడికి పాల్పడ్డాడు. ఓపిక నిశించడంతో భాదిత యువతి తనను మోసం చేశాడు. తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కేసు నమోదు చేసిన పోలీసులు విషయం బయటకు పొక్కకుండా సదరు కానిస్టేబుల్‌ను రిమాండ్‌ చేశారు.

వివరాల్లోకి వెళితే మేడ్చల్‌ పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీలో నివాసం ఉండే 31 ఏళ్ల ఓ యువతి గతేడాది మార్చి 21న డబ్బుల విషయంలో కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారనే సమస్యతో తన తల్లితో కలిసి మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ సమస్యను పోలీసులకు విన్నవించుకున్నారు. తిరిగి పోలీస్‌స్టేషన్‌ నుండి బయటకు వచ్చే సమయంలో పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌రెడ్డి వారిని చూసి తన వద్దకు పిలుచుకుని విషయం ఏంటని ఆరా తీసి మీ సమస్య పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చి తన సెల్‌ఫోన్‌ నెంబర్‌ సదరు యువతి కి ఇచ్చి ఫోన్‌ చేయాలని తెలిపాడు. మరుసటి రోజు ఫోన్‌ చేయగా న్యాయవాదికి కలిపిస్తానంటూ చెప్పారు.

న్యాయవాదిని కలిపిస్తానంటూ ఇంటికి పిలుచుకుని ఆఘాయిత్యం...
సమస్య పరిష్కారానికి న్యాయవాదిని కలిపిస్తానని చెప్పిన కానిస్టేబుల్‌ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో న్యాయవాది తమ ఇంటికి వస్తారని అక్కడ మాట్లాడుదాం అని చెప్పి బాధిత యువతిని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండగా ఇంట్లోవారు బయటికు వెళ్లారని చెప్పి ఇంట్లో తీసుకెళ్లి న్యాయవాది కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రవర్తించి యువతితో సన్నిహితంగా మెలిగి తనకు వివాహం కాలేదని, అమ్మానాన్నలు పెండ్లి కోసం అమ్మాయిని చూస్తున్నారు. నువ్వు నాకు నచ్చావ్, అన్ని విధాల అండగా ఉంటానంటూ మాయమాటలు చెప్పి తాను ఇదివరకే ఓ వ్యక్తి వద్ద మోసపోయి కోర్టు చుట్టూ తిరుగుతున్నానని వివాహం మీద ఆశ లేదని, తాను ఎస్సీ కులానికి చెందిన మహిళ నని మీరు అగ్రవర్ణాల వారని ఇద్దరికి కుదరదు అని తెలుపగా ఇంకా కులం ఎక్కడ ఉంది అని నాకు అలాంటి బేదం లేదని, ప్రేమిస్తున్నానంటూ బలవంతం చేసి తన శారీరక కోరిక తీర్చుకున్నాడు.

15 రోజుల అనంతరం అమ్మానాన్నలకు పరియం చేస్తానంటూ మరోమారు ఇంటికి పిలుచుకుని బలవంతంగా అనుభవించాడు. దీంతో ఇద్దరి పరిచయం ప్రేమగా మారడంతో పలుమార్లు కలుసుకోవడంతో సదరు యువతి గత ఏడాది జులై నెలలో గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్‌ సుధాకర్‌రెడ్డి పెళ్లి కాకుండా తల్లివి కావడం మంచిది కాదంటూ వెంటనే గర్భాన్ని తోలంగించాలంటూ తెలుపగా అందుకు యువతి ఒప్పుకోకపోవడంతో అబార్షన్‌ అయ్యేందుకు మాత్రలు తీసుకువచ్చి బలవంతంగా ఆమెతో వేయించడంతో అబార్షన్‌ అయ్యింది ఆగష్టు 15న ఉదయం యువతి కానిస్టేబుల్‌ సుధాకర్‌కు ఫోన్‌ చేయగా అతని భార్య ఫోన్‌ లిఫ్ట్‌ చేయడంతో ఇద్దరి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అనంతరం కానిస్టేబుల్‌ పెళ్లి అయిన విషయం దాచానంటూ యువతికి తెలిపాడు. కానిస్టేబుల్‌ కుటుంబలో గొడవలు తలెత్తడంతో యువతి అడ్డు తోలగించుకునేందుకు మేడ్చల్‌లోని ఆమె ఇంటికి వెళ్లి ఫినాయిల్‌ త్రాగించాడు. అస్వస్థతకు గురై కొలుకుంది. నవంబర్‌ 23న కానిస్టేబుల్‌ అతని భార్య కోరిక మేరకు యువతిని వారి ఇంటికి తీసుకువెళ్లగా ఇద్దరు కలిసి బెదిరింపులకు పాల్పడి దాడి చేశారు. డిసెంబర్‌ 2న కానిస్టేబుల్‌ సుధాకర్‌రెడ్డి కి మిత్రుడైన మరో కానిస్టేబుల్‌ యువతితో మాట్లాడి ఇద్దరి మద్య ఉన్న గోడవను పరిష్కరిస్తానంటూ మేడ్చల్‌ పట్టణంలోని తుమ్మచెరువు వద్దకు పిలిపించుకుని ఈ విషయం ఇంతటితో వదిలేయానని, విషయం గూర్చి ఇతరులకు తెలిపినా, కేసు పెట్టినా చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. డిసెంబర్‌ 16 న బయటకు తీసుకెళ్తానని తన బండిపై తీసుకెళ్లి గిర్మాపూర్‌ సమీపంలో వేగంగా వెళ్తున్న బండిపై నుండి తోసేయడంతో యువతి గాయాలపాలైంది.

భాదితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు…
కానిస్టేబుల్‌ సుధాకర్‌రెడ్డి వ్యవహారం తెలుసుకున్న మేడ్చల్‌ ఇన్స్‌పెక్టర్‌ సత్యనారాయణ ఉన్నతాధికారులకు విషయం వివరించి జనవరి మొదటి వారంలో అతడిని సైబరాబాద్‌ కమీషనర్‌ కార్యాలయానికి బదిలీ చేయించాడు. యువతి అడ్డుతోలగించుకునేందుకు కానిస్టేబుల్‌ నిత్యం యువతి ఇంటి చుట్టూ తిరుగుతూ బెదిరింపులకు పాల్పడడంతో బాధిత యువతి ఈ నెల 3న సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్యాలయానికి వెళ్లి కానిస్టేబుల్‌ సుధాకర్‌రెడ్డి ప్రేమ పేరుతో తనను అనుభవించి మోసం చేశాడని, చంపుతానని బెదిరింపులక పాల్పడుతున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మేడ్చల్‌ పోలీసులు ఈ నెల 4న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సుధాకర్‌రెడ్డి రిమాండ్‌కు తరలించారు. కాగా సదరు కానిస్టేబుల్‌పై గతంలోను పలు కేసులు నమోదయ్యాయి. అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో నగదు లావాదేవీల విషయంలో కేసు నమోదైనట్లు సమాచారం.

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి
జయభేరి, గజ్వేల్, డిసెంబర్ 04 :
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన గజ్వేల్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వరంజిత్ అనే చిరు వ్యాపారి గజ్వేల్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో రోడ్డు ప్రక్కన పానీ పూరీ బండి నడుపుతూ కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే పక్కనే ఉన్న మెడికల్ షాప్ లో నుండి తన పానీ పూరీ బండికి విద్యుత్ సరఫరా కనెక్షన్ తీసుకుని బల్బ్ వెలిగించుకున్నాడు.

తన బండి సమీపంలో పానీ పూరీకి సంబంధించిన పనిమూట్లను నీళ్లతో శుభ్రపర్చుకోగా నేల మొత్తం తడిసిపోయింది. పానీ పూరీ బండికి వస్తున్న విద్యుత్ సరఫరాను ఆపివేయకుండానే తడిసిన నేలపై నిలబడి తడిసిన చేతులతోనే ప్లగ్ తీయడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి...
జయభేరి గజ్వెల్ నవంబర్ 23...
నమ్మదగిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్, గౌరారం పోలీసులు దాడి చేశారు. వర్గల్ మండలం అవుసులోనిపల్లి గ్రామంలోని ఓ ఇంటిలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై శనివారం సిద్దిపేట టాస్క్ ఫోర్స్, గౌరారం పోలీసులు వెళ్లి రైడ్ చేసి, నలుగురుని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుండి రూ.36,860 నగదు, నాలుగు మోబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు, గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో  ఫామ్హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో  జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446,  8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.