తెలంగాణ - Jayabheri Daily

కాంగ్రెస్ పార్టీ సైదాపూర్ మండల అధ్యక్షులుగా చాడ కొండాల్ రెడ్డి
జయభేరి, సైదాపూర్ : కాంగ్రెస్ పార్టీ సైదాపూర్ మండల అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన చాడ కొండాల్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు. చాడ కొండాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి సైదాపూర్ మండల అధ్యక్షునిగా నియమించారు...

మీ నాయకత్వంలో సైదాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షిస్తున్నాము. మీ పదవీకాలం విజయవంతంగా సాగి పార్టీకి, ప్రజలకు విశేష సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.

నేటి బాలలే రేపటి పౌరులు... అందరూ చదవాలి అందరూ ఎదగాలి
జయభేరి, షాద్ నగర్, జూన్ 17 : నేటి బాలలే రేపటి పౌరులు అని నాగులపల్లి గ్రామ సర్పంచ్ రాధిక అశోక్ రెడ్డి అన్నారు. గ్రామంలోని  అందరూ చదవాలి అందరూ ఎదగాలి అని  పాఠశాల విద్యార్థులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గము ఫరూక్ నగర్ మండలం నాగులపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం అక్షరాభ్యాస కార్యక్రమం, పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ పాలకమండలి నాయకులు, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాధిక అశోక్ రెడ్డి మాట్లాడుతూ... గ్రామంలోని ప్రతి కుటుంబంలోని పిల్లలు ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన  సౌకర్యాలను వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలలో చదవాలని పిలుపునిచ్చారు. పాఠశాలకు కావలసిన అన్ని సదుపాయాలను ఇదివరకే గ్రామస్తులు తమకు తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నారని గుర్తు చేశారు. మంచి కోసం మార్పు కోసం ప్రజల విద్య కోసం తమకు తోచిన సహాయ సహకారాలను భవిష్యత్తు తరాలు బాగుండే విధంగా అందిస్తానని అన్నారు. అనంతరం సర్పంచ్ రాధిక అశోక్ రెడ్డి సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలవేసి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించి, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాధిక అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ సుమన్ గౌడ్, వార్డు సభ్యులు, రజిత, లక్ష్మీనరసింహ, స్వామి, బౌరయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు అరుంధతి వెంకట్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు గోపాల్ నాయక్, అంగన్వాడి ఉపాధ్యాయులు.. లతా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి విద్యార్థులకు అవర్ రెడ్డి ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌ల పంపిణీ
హైదరాబాద్, 31 మే 31 : అవర్ రెడ్డి ఫౌండేషన్ (ORF) ఆధ్వర్యంలో *2026-2027 విద్యా సంవత్సరానికి* గాను *విద్యా ధన్ స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమం* హోటల్ ది ప్లాజా, బేగంపేట, హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించబడింది. ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి విద్యార్థినీ, విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఉపకార వేతనాలు అందజేశారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం సాంకేతిక నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, సామాజిక నైపుణ్యాలపై విలువైన సలహాలు, సూచనలు అందించారు.

వ్యవస్థాపక సభ్యులు పెరియావరం గోపాల్ రెడ్డి, గుట్టికొండ శివ సుందర్ రెడ్డి, సిఎ యల్దండ కొండల్ రెడ్డి, పాలగిరి సుబ్బా రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, డా. స్వాతి రెడ్డి, డా. రజని రెడ్డి, దివాకర్ రెడ్డి, డి మధు సుధన్ రెడ్డి, రాజా మోహన్ రెడ్డి, రంగా రెడ్డి, మరియు దాతలు బి. వీరా రెడ్డి, ఎస్ఎన్ రెడ్డి, కె. అశ్విని రెడ్డి, కవిత రెడ్డి, శోభా రెడ్డి, కె. భరత్ రెడ్డి, సిఎ సురేష్ రెడ్డి, టిఎస్ రెడ్డి, పుష్ప రెడ్డి, చల్లా చైతన్య రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగించారు.

ORF చేపట్టబోయే భవిష్యత్తు కార్యక్రమాలు, విద్యార్థి సాధికారత దృష్టి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ORF వ్యవస్థాపక సభ్యులు, కమిటీ సభ్యులు, దాతలు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి ద్వారా అర్హులైన విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే అవర్ రెడ్డి ఫౌండేషన్ ధ్యేయం.

రేపు యాదాద్రికి సీఎం రాక
జయభేరీ, యాదగిరిగుట్ట, మే 21:.యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వేద పాఠశాల నిర్మాణం,పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఈనెల 23న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కంచి కామ కోటి పీఠాధిపతి శ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ తో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు హాజరవుతున్నట్లు

యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.
గురువారం కొండపైన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం రోజున ఉద యం 9.35 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులు చేపట్టడం కోసం ఆలయానికి చేరుకోరు న్నట్లు తెలిపారు.
ప్రధానంగా టెంపుల్ సిటీ నందు వేద పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించి, భక్తుల సౌకర్యార్థం కొండపైన శ్రీ స్వామి వారికి కళ్యాణ మండపం, దీక్షాపరులకు సదనం,
మెట్ల మార్గంలో పైకప్పు ఏర్పాటు,ఆలయ వాయువ్య దిశలో మెట్లు ఏర్పాటు చేయడం కోసం పనులు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టను న్నట్లు ఈ ఒక్క నిధులు ప్రభుత్వము,దాతల సహకారంతో పనులు చేపట్టినట్లు యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. త్వరలోనే పనులకు టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకుని పనులు చేపట్టడం జరుగుతుందని ఈవో తెలిపారు

యాదగిరిగుట్ట ఆలయ వేళలో మార్పు..

ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కంచి కామకోటి పీఠాధిపతి ప్రముఖులు రాకను దృష్టిలో ఉంచుకొని ఆలయ వేళలో మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. తెల్లవారుజామునే మూడు గంటలకు ఆలయాన్ని తెరిచి పూజా కార్యక్రమాలు చేపడతామని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున భక్తులకు ఇబ్బంది కలగకుండానే కార్యక్రమాన్ని కొనసాగించేలా చూస్తామని తెలిపారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జయభేరి, సైదాపూర్ :
అలనాటి మధురస్మృతుల కోసం మళ్లీ ఒకరోజు శిష్యుల ఎదుగుదలే గురు దక్షిణగా భావించి పూజ్యులైన గురువుల సమక్షంలో 39 సంవత్సరాల తర్వాత అపురూప కలయిక.. కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, దుద్దునపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1986-–87 పదోతరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సమావేశ కర్తలు.. ఎస్ రాజయ్య, టి నారాయణ రెడ్డి. సభాధ్యక్షులు.. ఆడెపు రాజేందర్, పరకాల నారాయణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కే శ్రీనివాస్ రెడ్డి ఎంఈఓ, సునీత PS HM హాజరైనారు.

విద్యాబోధనలు చెప్పినా గురువుల ఆహ్వానించుకొని వారికి ఘనంగా సన్మానం చేసినారు. ఈ సందర్భంగా మిత్రులందరికీ తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చదువులమ్మ ఒడిలో ఆటపాటలతో ఆనందంలో మునిగితేలారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. 39 సంవత్సరాల క్రితం చదువు నేర్పిన గురువులను గుర్తుంచుకొని సన్మానం చేసినందుకు ఇంత మంది విద్యార్థులు ఉన్నతంగా ఉన్నందుకు చూసి ఆనందంతో మురిసిపోతూ చిలకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలను మిగిల్చారని అన్నారు విద్యార్థులందరూ అప్పటి సంఘటనలను గురువులతో ఉన్న అనుబంధాలను మిత్రులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు.

ప్రతిభ చాటిన పదో తరగతి విద్యార్థులకు సన్మానం
జయభేరి, తుర్కపల్లి, మే 02 :
తుర్కపల్లి మండలం జేతురామ్ తండా, సంగ్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని 15 మంది పదవ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడంతో అందులో భూక్య హిందూ 567 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది.నునావత్ నందు  భూక్య సిరి మల్లికా, భూక్య మేఘన, రుణావత్ చరణ్, భూక్య విజయ్, రుణావత్ మజ్ను, భూక్య ధనుష్, లకావత్ విజయ్, భూక్య భాషా, భూక్యనందిని, భూక్యమన్సింగ్, రుణావత్ రక్షిత, లను గ్రామ సర్పంచ్ భూక్య సంతోష్ నాయక్ అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాబోవు కాలంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్య ద్వారా మాత్రమే మన బతుకులు బాగుపడతాయని అది నేను బలంగా నమ్ముతానని ఇక్కడ తల్లిదండ్రులు నిరక్షరాశులు కావడం చేత పిల్లల్ని పట్టించుకునే నాధుడు లేదని అందుకే వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని అత్యంత స్థానంలో తీర్చిదిద్దరమే నా లక్ష్యమని అన్నారు.

ఉచిత కంటి వైద్య శిబిరం
జయభేరి, తుర్కపల్లి, మే 02 :
తుర్కపల్లి మండలం గొల్లగూడెం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ ధరావత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎండి జమీల్ డిఓఏ మాట్లాడుతూ వాసవి ఐ హాస్పిటల్ వలిగొండ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి గ్రామంలోని ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

ఘనంగా 161వ వారపు జ్ఞానమాల
లోతుకుంట, జయభేరి : లోత్కుంటా “X” రోడ్, ఆల్వాల్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మిషన్ కార్యవర్గ సభ్యులు 161వ వారపు జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మన్నె శ్రీనివాస్  (అంబేద్కరైట్, బీజేపీ మల్కాజ్‌గిరి & మెడికల్ జిల్లా ప్రతినిధి) సభను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆయన తన ప్రసంగంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలు మరియు సామాజిక న్యాయం, సమానత్వం సాధించడానికి నిరంతర పోరాటం అవసరాన్ని ప్రస్తావించారు. అలాగే యువత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ మిషన్ పెద్దలు, నాయకులు, కార్యవర్గ సభ్యులు అణగారిన వర్గాల రక్షణ, అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారిలో అనంతరాజ్, రమేష్ కమల, పురం కన్నయ్య, కే.ఏ. లక్ష్మి, సువర్ణ, చార్లిన్‌రాజ్, సి. సురేష్ (ఢిల్లీ), ఎస్. శివశంకర్, డా. నవీన్ రాజ్, కె.ఎం. సురేష్, ఓంకార్, శివలింగం, బాల్ మల్కేష్ తదితరులు పాల్గొన్నారు.

భారత మాజీ ఉప ప్రధాని Dr బాబు జగ్జీవన్ రావ్ జయంతి కార్యక్రమం
జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో  దేశంలోనే సామాజిక న్యాయసాధనకు గొప్ప కృషిచేసిన భారత మాజీ ఉప ప్రధాని Dr బాబు జగ్జీవన్ రావ్ 119వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.

సంఘం అధ్యక్షులు బోరగాళ్ల మల్లేష్, ఉపాధ్యక్షులు దూల సురేష్, మోలుగురి కిరణ్, ప్రధాన కార్యదర్శి మోలుగురి భూపతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి బోరగాళ్ల రాజేందర్, సంయుక్త కార్యదర్శి కావంపల్లి రాకేష్, అంతేల్పుల రాజు, దూల పవన్, కోశాధికారి తునికి దేవేందర్, గౌరవ సలహాదారులు మట్టల రవీందర్, కొమ్ముల బిక్షపతి పాల్గొన్నారు.

ముఖ్యఅతిథిగా దుద్దెనపల్లి గ్రామ సర్పంచ్ ఉడికే విజయ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండాల శ్రీనివాస్, ఆడేపు రాజేందర్, చిన్న వెంకటేశం, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమవారపు రాజయ్య, మాజీ సర్పంచ్ తాటిపల్లి యుగంధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మట్టెల రవీందర్, గోపాలమిత్ర రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, దూల పోచయ్య, బోరగాళ్ల సంజీవ్, మాచర్ల రమేష్, పలుకుల సంఘం నాయకులు, మేధావులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పండ్లు, పెన్నులు, నోట్ పుస్తకాలను పంపిణీ
జయభేరి, మహేశ్వరం, మార్చి 12 :
మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పున్న నిర్మల పుట్టినరోజు సందర్భంగా సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ (VM) హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్వహించిన సేవా కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పాఠశాల విద్యార్థులకు పండ్లు, పెన్నులు, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉంటూనే సామాజిక బాధ్యతగా నిరుపేద విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయమని కొనియాడారు.పున్న నిర్మల గణేష్ నేత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాటి రమేష్ నేత, ఖిల్లా మైసమ్మ దేవాలయం చైర్మన్ సురేష్ కుమార్ VM స్కూల్‌ ప్రిన్సిపల్ నర్సింహ రెడ్డి సెక్రటరీ ప్రసాద్ అకాడమీ కోఆర్డినేటర్ మాధురి, జగన్నాథం నర్సింగ్, శివప్రసాద్, దోర్నాల చంద్రమౌళి, వనం వెంకటేశం, గజం వెంకటేశం, జెల్లా నరేందర్, రమాదేవి, సుజాత, స్రవంతి, అశ్విత, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

షాద్‌నగర్‌లో ఉత్సాహంగా 5కే రన్
జయభేరి, షాద్ నగర్, మార్చి 09 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 ప్రణాళిక కార్యాచరణలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో 5కే రన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి పరుగును ప్రారంభించారు. పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ 5కే రన్, షాద్‌నగర్ ముఖ్య కూడలి వరకు సాగింది.

ఆరోగ్య అవగాహన, ప్రభుత్వ లక్ష్యాల సాధన ధ్యేయంగా సాగిన ఈ పరుగులో విద్యార్థులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మార్గమధ్యలో యువత ఉత్సాహంగా నినాదాలు చేస్తూ పరుగును కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.....రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళికల్లో ప్రజలను, ముఖ్యంగా యువతను భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ఇలాంటి క్రీడా కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరించాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
జయభేరి, వెంకటాపురం, మార్చి 5 : వెంకటాపురం మండలం వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధిలోని ఆర్ అండ్ బి రోడ్డు తోట మల్లికార్జున్ రావు ఇంటి వద్ద నుండి బొజ్జ లక్ష్మి ఇంటి వరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి ఐదు లక్షల రూపాయల వ్యాయంతో మంజూరైన సిసి రోడ్డు పనులను గ్రామపంచాయతీ సర్పంచ్ బి రమ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పూనెం రాజేశ్వరి, వార్డు సభ్యులు డర్ర రవి, బద్ది ప్రశాంత్,చెరుకూరి అజయ్, బివిఎస్ రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయుడు, గారపు వెంకటేశ్వర్లు, భార్గవ్, ఆంజనేయులు, భరత్, సుజాత తదితరులు పాల్గొన్నారు.