ఆంద్రప్రదేశ్ - Jayabheri Daily

medical : ఎయిమ్స్‌లో మరిన్ని వైద్య సేవలు అందించాలి
జయభేరి, మంగళగిరి:
మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరిన్ని వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, మంగళగిరి ఎయిమ్స్ పాలక మండలి సభ్యులు వల్లభనేని బాలశౌరి కోరారు. ఢిల్లీలో  కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ పుణ్య శ్రీవాత్సవ, జాయింట్ సెక్రటరీ అంకితా మిశ్రా బుందేలా తో  గురువారం ఆయన  సమావేశమయ్యారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి అభివృద్ధిపై చర్చించారు.  మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో 25 లక్షల మంది రోగులకు వైద్య సేవలు అందించడం గర్వకారణమని, భవిష్యత్తులో మరింత మంది రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించి రాష్ట్రంలోనే నెంబర్ ఒన్ ఆసుపత్రిగా పేరుగాంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్నందున ఎటువంటి రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అవసరమైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రతి రోజూ తరలివచ్చే రోగుల  సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు క్యాన్సర్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ 19 సమయంలో తాత్కాలిక క్రిటికల్ కేర్ బ్లాక్ ను ఏర్పాటు చేసి, రోగులకు వైద్య సేవలు అందించాలని, అదేవిధంగా శాశ్వతంగా ఒక క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేయాలన్నారు.  రోగులు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు ఎయిమ్స్ లో మాత్రమే పొందగలుగుతారని, ప్రతి ఒక్కరూ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుని ప్రజా మన్ననలను పొందేలా తమ వంతు కృషి చేయాలని ఎంపీ బాలశౌరి కోరారు.

అనకాపల్లి జిల్లాలో క్రిమినల్ చట్టాలపై అవగాహన కార్యక్రమం
జయభేరి, అనకాపల్లి:
జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల  పరిధిలో ఆటో డ్రైవర్లు మరియు స్థానిక ప్రజలకు కొత్తగా అమల్లోకి వచ్చిన భారత క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించే సమావేశం పోలీస్ శాఖవారు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొత్త చట్టాల ముఖ్యాంశాలు, వాటి అమలు విధానం, ప్రజలకు వచ్చే లాభాలు మరియు నిర్లక్ష్యంగా ఉల్లంఘనచేసినట్లయితే ఎదురయ్యే శిక్షలు మొదలైన అంశాలపై వివరంగా చర్చించబడింది. ముఖ్యంగా రోడ్ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రత, మైనర్ల రక్షణ, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.కొత్త చట్టాల ద్వారా సాధారణ ప్రజలకు రక్షణ పెరుగుతుంది. ఆటో డ్రైవర్లు ప్రయాణికుల భద్రతకు కట్టుబడి ఉండాలి. అందరూ చట్టాలకు లోబడి క్రమశిక్షణతో ప్రవర్తిస్తే సమాజం మరింత సుస్థిరంగా మారుతుంది అని తెలిపారు.

రవాణా రంగ డ్రైవర్లు,కార్మికులరా మే 20 సమ్మె జయప్రదం చేయండి
జయభేరి, పరవాడ:
దేశ ఆర్థిక వ్యవస్థలో రోడ్డు రవాణా రంగం కీలక పాత్ర పోషిస్తుందని ఈ రంగంలో పనిచేసే ఆటో, మోటర్, బస్, లారీ, వ్యాన్లు  ద్వారా ప్రయాణికులను సరుకులను చేరవేస్తున్నారని వీరి సమస్యలు పరిష్కారానికి మే 20వ తేదీన దేశ వ్యాప్తంగా సమ్మె జరుగుతుందని డ్రైవర్లు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని  గనిశెట్టి పిలుపునిచ్చారు. సమ్మె పోస్టర్ను  సోమవారం లంకెలపాలెం జంక్షన్ లో ఆటో యూనియన్ నాయకులతో  ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో  యూనియన్ నాయకులు ఖాతా. వెంకటస్వామి, ఈ నర్సింగరావు, విరోధి ఠాగూర్, మధు, నర్సింగరావు రమణ శ్రీను తదితరులుపాల్గొన్నారు

ఎమ్మెల్యే బండారు ఆధ్వర్యంలో వెన్నలపాలెం టీడీపీ గ్రామ కమిటీ ఎన్నిక
జయభేరి, పరవాడ:
పరవాడ మండలం వెన్నెల పాలెం గ్రామంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి  ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగింది. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడుగా బోజంకి అప్పలనాయుడు,గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి బండారు వీరు నాయుడు, ఉపాధ్యక్షుడుగా వెన్నెల గిరి లను నియమించడం జరిగింది. కార్యనిర్వాహక కార్యదర్శిగా వెన్నెల అప్పారావు, కొండ్రపు అప్పారావు, మఠం అచ్చిబాబు, కార్యదర్శిగా రొంగలి సత్తిబాబు, పెదపాటి మహేష్, జంగాల త్రినాథ్, కోశాధికారులుగా గోపి, కనకరాజు, పైలా సన్యాసిరావు లను ఎన్నుకొన్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ గ్రామంలో టీడీపీ పార్టీ బలోపేతానికి సాయశక్తుల శ్రమిచాలని నాయుకులకు,కార్యకర్తలకి తెలియజేసారు.ఈ కార్యక్రమంలో  పైల రతాల  సన్యాసిరావు, గొంప మారు నాయుడు,  పైల వరలక్ష్మి , పైల సన్యాసిరావు (చిన్న),  పైల కనకరాజు,  భోజంకి గోపి,  పైల అప్పారావు , పైల సత్యవతి,  ఎలమంచిలి కిషోర్,  S.అయ్యబాబు, యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది

అమరావతికి నిధులు ఎలా..?
జయభేరి, విజయవాడ, మే 1:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను రూ. 77,249.15 వేల కోట్లు అంచనాతో చేపట్టినట్లుగా ప్రభుత్వం చెబుతోంది.ఒకవైపు లోటు బడ్జెట్.. మరోవైపు అప్పుల భారం ఉన్నప్పటికీ రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామంటోంది.మరి ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఏపీ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది?అమరావతి నిర్మాణ పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?నిధులు ఎలా తెస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది? ఇప్పుడు చేపట్టనున్న అమరావతి పునర్నిర్మాణ పనులలో భాగంగా మొత్తం 100 పనులను రూ.77,249 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లుగా రాష్ట్ర మంత్రి నారాయణ చెప్పారు.

‘‘వరల్డ్ బ్యాంకు, ఏడీబీ చెరో రూ. 6,700 కోట్లు చొప్పున రూ.13,400 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించాయి. కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు రూ. 5వేల కోట్లు ఇస్తోంది'' అని వివరించారు.వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నుంచి వచ్చిన మొత్తంతో పాటు కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ కలుపుకొని ఈ ఏడాది ఏప్రిల్ 1న రూ.4,285 కోట్లు ఏపీకి అందాయని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు  చెప్పారు. ఇవి కాకుండా హడ్కో నుంచి రూ.11వేల కోట్లు రుణంగా తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి సమ్మతి లేఖ (లెటర్ ఆఫ్ కన్సెంట్)ను తమ ప్రభుత్వం అందించిందని చెప్పారు నారాయణ.'బ్యాంకులు, ఫండింగ్ ఏజెన్సీల నుంచి తీసుకోగా.. మిగిలిన నిధులను భూములు మార్ట్‌గేజ్ చేయడం, విక్రయాలు, లీజుకు ఇవ్వడం ద్వారా సేకరించబోతున్నాం'' అని నారాయణ  చెప్పారు.వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నుంచి వస్తున్న రుణ భారం పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఏపీ ప్రజలపై పడే వీలుందని విజయవాడకు చెందిన ఆర్థిక శాస్ర్త నిపుణుడు ఒకరు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన బ్యాలెన్స్ షీట్‌లోకి ఈ రుణాలను తీసుకుంటేనే ఏపీ భారం తగ్గుతుందని వివరించారు.అలాగే, 'మల్టీలేటరల్ లోన్ అసిస్టెన్స్' పేరుతో అమరావతి నిర్మాణానికి అప్పులు ఇస్తున్నామని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. వివిధ సంస్థలు లేదా బ్యాంకుల నుంచి ఈ రుణాలు ఏపీకి అందనున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తించి, మల్టీ‌లేటరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం అందేందుకు ఏర్పాట్లు చేస్తాం.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లు సమకూరుస్తాం. వచ్చే సంవత్సరాల్లోనూ అదనపు నిధులు సమకూరుస్తాం' అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.ఈ రూ.15 వేల కోట్లు గ్రాంటా, లేక రుణమా అనేది ఆ ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఆ రూ.15 వేల కోట్లతో పాటు చాలా వరకూ రుణాలు, రాష్ట్ర ప్రభుత్వానికి అందేలా కేంద్రం ఫెసిలిటేట్ చేస్తుందని, వాటితో పాటుగా కొంత గ్రాంటు కూడా ఉంటుందని తర్వాతి పరిణామాల్లో పలు ప్రకటనల ద్వారా స్థూలంగా తేలింది.ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 94(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించాలనే నిబంధన ఉంది.ప్రకారం, ఇప్పటివరకు ''స్పెషల్ అసిస్టెన్స్ (గ్రాంట్లు)'' రూపంలో ఏపీ రాజధాని ప్రాంతంలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి రూ.2,500 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం చెబుతోంది. ఈ ఏడాది మార్చిలో లోక్ సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దీనిపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.అమరావతి కోసం చేసే అప్పులు ఏపీ తీసుకునే రెగ్యులర్ రుణ పరిమితి (సీలింగ్) కిందకు రావని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అలాగే, వరల్డ్ బ్యాంకు రుణానికి ఈ ఏడాది జనవరి 22 నుంచి, ఏడీబీ ఇచ్చే అప్పులకు ఫిబ్రవరి 10 నుంచి లోన్ టర్మ్ మొదలైందని కేంద్రం చెప్పింది.తాజాగా ప్రాజెక్టు ఖర్చులో పది శాతం మించకుండా (గరిష్ఠంగా రూ.1500 కోట్లు) 'స్పెషల్ అసిస్టెన్స్' కింద ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంటు కింద రూ.1,560 కోట్లు ఇస్తోందని ఏపీ మంత్రి నారాయణ చెప్పారు.వరల్డ్ బ్యాంకు, ఏడీబీ, హడ్కో.. ఇలా వివిధ సంస్థల నుంచి తీసుకువస్తున్న అప్పులతో అంతిమంగా ప్రజలపైనే భారం పడుతుందని ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు చెప్పారు.''స్పెషల్ అసిస్టెన్స్ పేరుతో డబ్బులు ఇస్తున్నామని అంటున్నారు. వాటిని సీఆర్డీఏనే చెల్లించాలి. అది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి.

రాష్ట్రం కట్టకపోతే కేంద్రంపై భారం పడుతుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే రికవరీ చేస్తుంది'' అని ఆయన వివరించారు.అయితే, దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రజలపై ఒక్క రూపాయి భారం పడకుండా అమరావతి నిర్మిస్తున్నామన్నారు.''గతంలో ల్యాండ్ పూలింగ్‌లో సేకరించిన భూమిలో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇచ్చేశాం. అవి పోగా, సీఆర్డీయేకి 4 వేల ఎకరాల భూమి మిగులుతుంది. ఆ 4 వేల ఎకరాలను భవిష్యత్తులో వేలం వేసి, రాజధాని నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, హడ్కో వంటి సంస్థల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించేలా ప్రణాళికలు వేశాం'' అని బీబీసీ ఇంటర్వ్యూలో మంత్రి నారాయణ చెప్పారు. ''అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా నగరాన్ని నిర్మిస్తున్నాం'' అని ప్రకటిస్తూ వస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.6 వేల కోట్లు ప్రతిపాదించింది ఏపీ ప్రభుత్వం. ఇది ప్రతిపాదనే తప్ప కేటాయింపు కాదు.

ఏపీ బడ్జెట్‌లో గత పదేళ్లగా అమరావతికి జరిగిన నిధుల కేటాయింపులు పరిశీలిస్తే..
2015-16 బడ్జెట్ – రూ.3,168 కోట్లు
2016-17 – రూ.1,500 కోట్లు
2017-18 – రూ.1,061 కోట్లు
2018-19- రూ.1,000 కోట్లు
2019లో జగన్ ప్రభుత్వ హయాంలో జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారు. అనంతరం, మూడు రాజధానుల విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కనబెట్టింది. ఆ తర్వాత నిధుల కేటాయింపు జరగలేదు.మరోవైపు, 2025-26 బడ్జెట్‌లో రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా ఉంటుందని సభకు చెప్పారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది మార్చి 31నాటికి రూ.5,62,557 కోట్లు అప్పు ఉందని మార్చి 25న లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంజక్ చౌదరి చెప్పారు.

టీడీపీ ప్రభుత్వం 2019లో దిగేపోయే సమయానికి రూ.39,875 కోట్ల విలువైన పనులు నిర్మాణదశలో ఉన్నాయని అప్పట్లో సీఆర్డీఏ అధికారి ఒకరు చెప్పారని  పేర్కొంది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుడు జులైలో అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై శ్వేతపత్రం విడుదల చేసింది.ప్రకారం, 2019కి ముందు ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు, రోడ్లు, ఇతరత్రా మౌలిక వసతుల కోసం రూ.51,687 కోట్లు అవసరమని అంచనా వేసింది.ఇటీవల విలేఖరులతో మాట్లాడుతూ, 2014-19 మధ్య దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి పి.నారాయణ చెప్పారు.అయితే, 2019కి ముందు రూ.51 వేల కోట్లతో అంచనాలు వేసిన ప్రభుత్వం, కేవలం 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్న విమర్శలు కూడా వచ్చాయి.

''అప్పటి ఖర్చులతో పోల్చితే భవనాలు, ఇతరత్రా వసతులకు సంబంధించి నిర్మాణ వ్యయం రూ.12,392 కోట్లకు పెరిగింది'' అని సీఆర్డీఏ తెలిపింది.ఇందులో ఐకానిక్ టవర్ల నిర్మాణం 2018లో అంచనా వ్యయం రూ.2271.14 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం అంచనా వ్యయం రూ.4,688 కోట్లకు పెంచింది.మరోవైపు, తాజాగా అసెంబ్లీ భవన నిర్మాణం రూ.590 కోట్లు అంచనా కాగా… 4.48 శాతం ఎక్సెస్ తో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.617 కోట్లకు పనులు అప్పగించింది.హైకోర్టు భవన నిర్మాణానికి రూ.750 కోట్లు అంచనా వ్యయం కాగా, 4.52 శాతం ఎక్కువకు రూ.786 కోట్లకు ఎన్సీసీ సంస్థకు పనులు అప్పగించింది.

పోరాటాల ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసింది
జయభేరి,  అమరావతి :
శ్రమ దోపిడి వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు పోరాడారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సిఎం కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోరాటాల ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం వెల్లివిరిసిందని, కార్మికులు తమ హక్కులను సాధించుకున్న రోజు ఇది అని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకెళ్లదని చెప్పారు. కార్మిక, కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్లాలని సూచించారు. కార్మిక వర్గ పక్షాన నిలబడి వారికి మేలు చేయడమే తమ లక్ష్యం అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఫార్మా సిటీ ప్రమాదం
జయభేరి, పరవాడ:
పరవాడ ఫార్మాసిటీ కామన్ ఎంప్లాయిస్ ట్రీట్ మెంట్ ప్లాంట్ లో ప్రమాదంలో తీవ్ర గాయాలు అయి ఆర్లిలోవ అపోలో హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న సబ్బవరం మండలం పైడివాడ ఆగ్రహారం శివారు పీతపాలెం గ్రామ నివాసి కరణం ముత్యాలు ను పరామర్శించి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు పెందుర్తి నియోజకవర్గం వైస్సార్సీపీ నాయకులు గండి రవికుమార్ ధెర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాజమాన్యం బాధితుడికి అన్ని విధాలుగా ఆదుకొని బాధితుడికి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయవలిసిన బాధ్యత యాజమాన్యం తీసుకోవాలని అన్నారు. ఆయనతో పాటు స్థానిక వైస్సార్సీపీ నాయకులు కరణం శ్రీను , దాసరి శ్రీను ,నక్క వాసు, యువజన విభాగం అధ్యక్షులు యడ్ల నాయుడు , ఐ డి బాబు , ఉప సర్పంచ్ సిరపరపు వాసు, కరక రాము, గురి శ్రీనివాస్, పైల రామునాయుడు సిరపరపు నవీన్ ,గండి రవికుమార్ యువ సైన్యం పాల్గొన్నారు.

మేలు జాతి పశువులతో పాల దిగుబడిని పెంపొందించుకోండి
జయభేరి, పరవాడ:
రాష్ట్ర పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పశు సంవర్థక శాఖ పరవాడ సబ్ డివిజనల్ అసిస్టెంట్ డైరక్టర్ డా.రామకృష్ణ కీర్తి పేర్కొన్నారు. పాడి రైతులందరూ ఈ పశువైద్య శిబిరాలను  వినియోగించుకొని తమ పాడిని అభివృద్ధి చేసుకోవాలని తమ సందేశాన్ని అందించారు.

కృత్రిమ గర్భదారణ ద్వారా మేలు జాతి పెయ్యలను పొంది తమ పాడిని పెంచుకోవాలని సూచించారు. మేలు జాతి పశువులను అభివృద్ధి చేసుకుని రైతులందరూ పాల దిగుబడిని పెంపొందించుకోవాలని కోరారు. లంకెలపాలెం పశువైద్య శాల పరిధిలోనిమంత్రిపాలెం జివిఎంసి 85 వార్డు, వాడ చీపురుపల్లి గ్రామాలలో నిర్వహించిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాలలో రైతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ పశువైద్య సిబ్బంది 215 పశువులకు  వైద్య సేవలు అందించారని, పశువులకు, గొర్రెలకు, మేకలకు నట్టలు నివారణ మందులు త్రాగించి, వ్యాధి నిరోధక టీకాలు,గర్భకోశ వ్యాధులకు చికిత్సలు,గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పశు బీమా, పశుగ్రాస విత్తనాలు, చాఫ్ కట్టర్స్(గడ్డికోసే యంత్రాలు), మిశ్రమ దాణా పథకాలను సద్వినియోగం చేసుకుని పశు సంపదను,పాడి ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవచ్చని  వివరించారు.ఈ కార్యక్రమంలో లంకెలపాలెం పశువైద్యులు డా.అశ్విని ప్రపుల్ల,వాడ చీపురుపల్లి పశువైద్యులు డా.సురేష్ కుమార్,పశు సంవర్థక శాఖ సిబ్బంది కల్యాణి,పశు సంవర్థక సహాయకులు పద్మ, లక్ష్మణ్,బాలాజీ,భాస్కర్, నాగేశ్వర రావు మరియు మంత్రిపాలెం,85 వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మీ ప్రసాద్,వార్డు మెంబర్లు,డైరీ డైరక్టర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఆసుపత్రిలలో సేవాభావంతో వైద్య సిబ్బంది పనిచేయలి
జయభేరి, పరవాడ :
పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాడ చీపురుపల్లి, పరవాడ పి.హెచ్.సి. లు సంయుక్తంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశము ఆసుపత్రి అభివృద్ధి చైర్మన్ ఎం.పీ.పీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా ఎంపీపీ పైల వెంకట పద్మాలక్ష్మి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా సిబ్బంది అందరూ సేవాభావంతో లక్ష్యంగా వైద్య సేవలు అందించాలని అన్నారు.

ఆసుపత్రికి కిటికీలు మెస్సలు, తలుపులకు రిపేర్లు, బయో మెడికల్ వేస్టేజ్ కవర్స్, ఓ.పి స్లిప్స్ ప్రింటింగ్,మొదలుగునవి ఆసుపత్రి రోగులకు అవసరమైనవి ఏమైనా ఉన్నట్లయితే కొనుగోలు చేయవలెను.ఆసుపత్రి  ముందు గేటు దగ్గర,లోపల గ్రావెల్ వేయడానికి పేషెంట్స్ కూర్చోవడానికి షెడ్డు సిమెంట్ బెంచీలు, మొదలగు అవసరాలను గుర్తించి నివేదిక పంపించమని ఆమె తెలియజేశారు. ఆసుపత్రికి  ఏ వ్యాధితో ఎక్కువ మంది వస్తున్నారు దాని తగ్గట్లు మందులను అందుబాటులో ఉంచుకోవాలని  రోగులకు సేవ దృక్పథంతో వైద్య సేవలు అందించాలని సూచనలు చేశారు.

ఈ సమావేశంలో పరవాడ సర్పంచ్ ఎస్.అప్పలనాయుడు,ఎంపీటీసీ పైల శ్రీనివాస్, భరణికం సర్పంచ్ కె.పూజ, ఎమ్మార్వో బి. వి. అంబేద్కర్, డాక్టర్. పి.హారిక, డాక్టర్.జయశ్రీ కరిష్మా డాక్టర్. క్రాంతి కుమార్,  తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీని కలిసి స్వాగతం పలికిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల
జయభేరి, పరవాడ :
భారత దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు సభా ప్రాంగణం వద్ద మోడీని మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటనను దిగ్విజయం చేయడంలో భాగస్వామ్యులు అయిన ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా, పెందుర్తి నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులు,ఉద్యోగులకు పేరుపేరునా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హృదయపూర్వక కృతజ్ణతాభినందనలు తెలియజేసారు.

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించండి పర్యావరణాన్ని కాపాడండి
జయభేరి, పరవాడ :
జీవీఎంసీ 79 వా వార్డులో పరిధిలో కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో షాప్ యజమానులకు సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రౌతు మాట్లాడుతూ ప్లాస్టిక్ ను వాడవద్దని దానికి బదులుగా స్టీల్ బాక్సులు ఉపయోగించాలని, ప్లాస్టిక్ వలన క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు సిబ్బంది,సచివాలయ సిబ్బంది డ్వాక్రా ఆర్పీలు, స్థానిక గ్రామ పెద్దలు నాయకులు పాల్గొన్నారు.

సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమావేశం
జయభేరి, పరవాడ :
సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీ గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక దేవాలయం కేంద్రంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పరవాడ సబ్ డివిజన్ ధర్మప్రచారక్ వెన్నల అప్పలనాయుడు మాట్లాడుతూ 10 వ తేదీ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవడం వల్ల సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే వాచి ఆశీర్వదించి నట్లు భావన, ఈనెల లో 10 తేదీన నుంచి 26 తేదీ వరకు భారతమాత పూజ ప్రతి దేవాలయ కేంద్రంగా గ్రామ ధార్మిక జట్టు అందరూ కలిసి భారత మాత పూజ చేయాలి.

ప్రతి గ్రామంలో భారత మాత పూజ చేయాలి. 12 వ తేదీన స్వామి వివేకానంద జయంతి 10 గ్రామంలో దేవాలయ కేంద్రంగా చేయాలి. ఇంకా జరగని కొన్ని గ్రామంలో మేలుకొలుపు కార్యక్రమం రెండు మూడు రోజులైనా ప్రారంభించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతృమూర్తులు, కూండ్రపు నర్సింహమూర్తి, కడిమి శెట్టి శ్రీనివాసరావు, పైడిరాజు, అప్పలనాయుడు, నారాయణరావు, యువకులు తదితరులు పాల్గొన్నారు.