ఆరోగ్యం - Jayabheri Daily

తుర్కపల్లి లో 6 పడకల ఆసుపత్రి ప్రారంభం
జయభేరి, డిసెంబర్ 4:
ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని టీ పిసిసి ఉపాధ్యక్షుడు , మేడ్చల్ అసెంబ్లీ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ తోటకూర వజ్రేశ్ యాదవ్ అన్నారు. శామీర్ పేట మండలం తుర్కపల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఏర్పాటు చేసిన 6 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని మాజీ సర్పంచ్ జీడిపల్లి కవిత వేణుగోపాల్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోనీ ప్రజలందరికీ సరైన వైద్య సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 పడకల ఆసుపత్రినీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం పని చేస్తున్నారని వారు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు ఉద్దమర్రీ నర్సింహా రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్డన్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, తూoకుంట మున్సిపల్ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, మేడ్చల్ మండల అధ్యక్షులు రమణరెడ్డి, మూడుచింతలపల్లి మండల మాజీ వైస్ ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి శామీర్ పేట మండల మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ముడుచింతలపల్లిలో గురువారం సాయిల్ హెల్త్ డే
జయభేరి, డిసెంబర్ 4:
మూడుచింతలపల్లి మండల కేంద్రంలోనీ రైతు వేదిక వద్ద ఈ నెల 5 న సాయిల్ హెల్త్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి కృష్ణవేణి తెలిపారు. రైతులందరూ తమ పంట పొలాల్లోని సాయిల్ నీ పరీక్షించుకోవాలనీ సూచించారు. మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మెడిసిటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
జయభేరి, డిసెంబర్ 4:
అలియాబాద్ లోని గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద మెడిసిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బీపీ, షుగర్, పరీక్షలతో పాటు కంటి, చెవి, ముక్కు, గొంతు, వరిబీజము, గడ్డలు, కణతులు, థైరాయిడ్, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు వంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అనంతరం ఉచితంగా మందులను పంపిణీ  చేశారు.

సుమారుగా 125 మందికి పలు రకాల పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్ అవసరమైన 40 మందిని మెడిసిటీ ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కమటం కృష్ణారెడ్డి, వైద్యులు వినయ్, షాకిర్, సుచరిత, నిఖిత, నవ్య, మార్కెటింగ్ ఇంచార్జీ కుమారస్వామి, సత్యనారాయణ, శేఖర్ బాబు, రాకేష్, సాయి సుకేశ్, మానస తదితరులు పాల్గొన్నారు.

మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్
మేక పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయనినిపుణులు చెబుతున్నారు. మేక పాలల్లో ప్రొటీన్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఇంకా రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.

జీవక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా డెంగ్యూ సోకిన వారికి రక్తంలో ప్లేట్ లేట్స్ తగ్గిపోతుంటాయి. ప్లేట్‌ లెట్స్ కౌంట్‌ని పెంచుకునేందుకు మేక పాలు మేలు చేస్తాయని సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన కంటి చూపు కోసం 6 ఆహారాలు
కళ్ళు, మన శరీరంలోని ఇతర భాగాలు / అవయవాల మాదిరిగానే, వాటి పనితీరును నిర్వహించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి తగిన పోషకాహారం అవసరం. కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ ఎ, సి, ఇ, లుటిన్, జియాక్సంతిన్, ఒమేగా -3, జింక్ మొదలైన పోషకాలు అవసరం.

ఈ పోషకాలలో ఏదైనా లోపాలు వివిధ కంటి-రుగ్మతలకు కారణం కావచ్చు. చక్కని సమతుల్య ఆహారం ఈ ముఖ్యమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది మరియు తద్వారా కంటి చూపును పెంచడానికి, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, గ్లాకోమా, పొడి కళ్ళు, రాత్రి దృష్టి సరిగా లేకపోవడం, కంటిశుక్లం, వయస్సు-సంబంధిత మాక్యులార్ డీజెనరేషన్ (AMD) వంటి కంటి పరిస్థితులను కూడా నివారించవచ్చు.

మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఈ క్రింది ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చడం మంచి మార్గం: 1. చేప Fish: ఒమేగా -3, ఒమేగా -6 మన శరీరానికి, దాని పనితీరుకు అవసరమైన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ (ఇఎఫ్ఎ). మన శరీరం ఈ EFA లను స్వయంగా ఉత్పత్తి చేయనందున, మనం తినే ఆహారం నుండి వీటిని పొందాలి. సాల్మొన్, ట్యూనా, సార్డినెస్ మరియు మాకేరల్స్ వంటి కొవ్వు చేపలు ఒమేగా -3  పుష్కలంగా కలిగి ఉన్నాయి, ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒమేగా -3 కళ్ళ యొక్క రక్త నాళాలను బలోపేతం చేస్తుంది. కళ్ళలో కంటిలోపల ద్రవం యొక్క సరైన ప్రవాహానికి సహాయపడుతుంది, తద్వారా పొడి కంటి సిండ్రోమ్, గ్లాకోమాను ఇతర కంటి చూపు- సమస్యలను తొలగిస్తుంది.

2. ఆకుకూరలు, ఆకులు Greens and Leaves: బచ్చలికూర మరియు కాలే, బ్రోకలీ, బఠానీలు, అవోకాడోస్ వంటి ఆకుకూరలు రెటీనాలోని మాక్యులర్ పిగ్మెంట్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ అభివృద్ధిని పెంచడానికి సహాయపడే కెరోటినాయిడ్లు, లుటిన్, జియాక్సంతిన్, యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. ఇవి కణాల నష్టాన్ని తగ్గించడానికి, కంటిశుక్లం ప్రమాదాన్ని నివారించడానికి లేదా తగ్గించడానికి సహాయపడతాయి. వయస్సు-సంబంధిత మాక్యులార్ డీజెనరేషన్(రెటీనాకు నష్టం కలిగించే పరిస్థితి), ఫలితంగా క్రమంగా దృష్టి కోల్పోతుంది. లుటీన్ మరియు జియాక్సంతిన్ రెటీనా మధ్యలో కనిపించే మాక్యులర్ వర్ణద్రవ్యం. ఈ వర్ణద్రవ్యం కణాల నష్టాన్ని కలిగించే సూర్యుడి హానికరమైన UV కిరణాల నుండి కళ్ళను రక్షిస్తుంది, తద్వారా మీ కళ్ళకు సహజ సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది.

3. గుడ్లు, పాడి, పౌల్ట్రీ Eggs, Dairy and Poultry:
కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ ఇ, లుటిన్, జియాక్సంతిన్ మరియు జింక్ వంటి పోషకాలకు  గుడ్లు మరొక మంచి మూలం. టర్కీ/కోడి  వంటి పౌల్ట్రీలో జింక్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ కార్నియాను రక్షిస్తుంది, కంటి యొక్క రక్షిత పారదర్శక ఉపరితలం, పొడి కంటి అవకాశాన్ని తగ్గిస్తుంది. జింక్ రెటీనా ఆరోగ్యాన్ని పెంచుతుంది. రాత్రి అంధత్వాన్ని నివారిస్తుంది. లుటిన్, జియాక్సంతిన్ కంటిశుక్లం, వయస్సు-సంబంధిత మాక్యులార్ డీజెనరేషన్ అభివృద్ధి చెందే అవకాశాలను తగ్గిస్తాయి. గుడ్లు మాంసకృత్తులతో నిండి ఉంటాయి. పాల ఉత్పత్తులు అయిన పాలు, పెరుగులో విటమిన్ ఎ, జింక్ కూడా ఉంటాయి.

4. సిట్రస్ పండ్లు, బెర్రీలు Citrus Fruits and Berries: విటమిన్లు, పోషకాలతో నారింజ, నిమ్మకాయలు, కివి పండ్లు, ద్రాక్షపండు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, ఇతర బెర్రీలు వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు కంటి కణజాలాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, కార్నియాలో కనిపించే కొల్లాజెన్‌తో సహా బంధన కణజాలాలను ఏర్పరచడానికి, నిర్వహించడానికి సహాయపడుతుంది కంటి, కంటిశుక్లం, వయస్సు-సంబంధిత మాక్యులార్ క్షీణత అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడుతుంది.

5. గింజలు, విత్తనాలు Nuts and Seeds: బాదం, అక్రోట్, పిస్తా వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్-ఇ సమృద్ధిగా ఉంటాయి, ఈ రెండూ కంటి ఆరోగ్యానికి కీలకం. విటమిన్-ఇ ఆరోగ్యకరమైన కంటి కణజాలాన్ని విచ్ఛిన్నం చేసే అస్థిర అణువుల వలన కలిగే నష్టం నుండి కణాలను రక్షిస్తుంది, AMD ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్-ఇ కలిగి ఉన్న ఇతర గింజలు, విత్తనాలు వేరుశెనగ, హాజెల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు. చియా విత్తనాలు, అవిసె గింజ, నల్ల ఎండుద్రాక్ష విత్తనాలు కూడా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప వనరులు.

6. ఇతర కూరగాయలు, పండ్లు. Other Veggies and Fruits: క్యారెట్లు,  టొమాటోస్, బెల్ పెప్పర్స్, గుమ్మడికాయ, చిలగడదుంపలు, మొక్కజొన్న, కాంటాలౌప్, గువా, ఆప్రికాట్లు, మామిడిపండ్లు విటమిన్ ఎ, సి, బీటా కెరోటిన్ యొక్క మంచి మూలాలు. విటమిన్ ఎ కంటి ఉపరితలాన్ని రక్షిస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది, కంటిశుక్లం, రెటీనా సమస్యలు, ఇతర కంటి సమస్యల ప్రభావాన్ని తగ్గిస్తుంది. పండ్లు, కూరగాయలు ఆరోగ్యకరమైన కంటి చూపును నిలబెట్టడానికి సహాయపడతాయి.

హెచ్ ఐ వీ కీ టీకా వచ్చేసింది వారం వ్యవధి లో రెండు డోసులు..
ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల మంది హెచ్ఐవీ మహమ్మారి బారినపడుతున్నారు. వేలాదిమంది మరణిస్తున్నారు. రోగ నిరోధక శక్తికి దొరకకుండా హెచ్ఐవీ వైరస్ తరచూ మ్యుటేషన్కు లోనవుతుండటంతో ఈ వ్యాధిని నయం చేయడం కుదరట్లేదు.

శక్తిమంతమైన ఔషధాలు, ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఏడు వ్యాక్సిన్ డోసులతో ప్రభావం కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. దీంతో అమెరికాలోని ఎంఐటీ పరిశోధకులు హెచ్ఐవీ నియంత్రణకు ఓ టీకాను అభివృద్ధి చేశారు.హెచ్ఐవీ నియంత్రణ కోసం ఈ టీకాను వారం వ్యవధిలో రెండు మోతాదులుగా ఇస్తారు.

తొలి డోసులో 20 శాతం వ్యాక్సిన్ను, రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్ను రోగికి వేస్తారు. స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని, రోగ నిరోధక వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు. ఇంట్రెస్టింగ్ ఇంజినీరింగ్ ఈ వివరాలను వెల్లడించింది..

ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన
కేర్ ఆసుపత్రి మలక్ పెట్, మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వయించిన ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన లభించదని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కృష్ణమూర్తి తెలిపారు.

కేర్ ఆసుపత్రికి చెందిన గుండె వైద్య నిపుణుడు డాక్టర్ శ్రవణ్ కుమార్, మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ డాక్టర్ వీర రాజు ఆద్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో వైద్యులు తమ సేవలు అందించారు. సుమారు 120 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, బ్లడ్ షుగర్, ఈసీజీ, 2డి ఏకో, డయాబెటిక్, హైపర్హిన్షవ్ మొదలైన పరీక్షలు నిర్వ హించారు. కొందరు గుండె సంబంధిత వ్యాధులతో తీవ్రంగా బాధపడుతు న్నారని తెల్లరేషన్ కార్డు ఉన్న వారితో పాటు మరి కొందరికి కేర్ ఆస్పత్రి మలక్ పేటలో ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

ఉచిత గుండె వైద్య శిబిరం నిరు పేదలకు ఉచితంగా వైద్యం అందించినప్పుడే సమాజంలో ఆ డాక్టర్లు రాణించగలుగుతా రని కేర్ ఆసుపత్రి గుండె వైద్య నిపుణుడు శ్రవణ్ కుమార్ ఈ సందర్బంగా తెలిపారు. గుండెకు ఎలాంటి చిన్న సమస్య వచ్చినా తడబడుతుంది. లయ తప్పుతుంది. ఛాతీలో నొప్పి రాగానే గుండె నొప్పి అని భావించలేం. కానీ, వయసు పెరుగుతున్న కొద్దీ గుండెకు సంబంధించిన సమస్యలు ఏం ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆహార నియమాలు, దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఏ మాత్రం అనుమానం ఉన్నా వైద్యులను కలుసుకోవాలని ఆయన  సూచనలు చేశారు. గుండె జబ్బులు ఎలా వస్తాయి.. జబ్బులు ఎలా వస్తాయో ముందుగానే పసిగట్టడం చాలా కష్టం. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో గుండె జబ్బులను తెలుసుకోవడానికి వీలవుతుంది.

ఈసీజీ, ఏకో, ట్రెడ్మిల్ పరీక్షలతో గుండె రక్త సరఫరాలో పూడికలుంటే తెలిసిపోతాయి. ఛాతీ నొప్పి వస్తే గుండె నొప్పి కాకపోవచ్చు. కండరాలు పట్టేయడం, ఎసీడీటీతో కూడా వస్తుంది. ట్రోపనిన్ పరీక్షతో ఈ నొప్పి ఎందుకు వస్తుందో తెలిసి పోతుంది. లిపిడ్ ప్రొఫైల్తో కూడా గుండె సమస్యలు పసిగట్టవచ్చు అని ఆయన ఈ సందర్బంగా రోగులకు తెలిపారు. ఆసుపత్రి వైద్యులు సిబండ్డి  ప్రమోద్ కుమార్ కూడా ఈ శిబిరంలో పాల్గొన్నారు.

కోలుకున్న క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగి
తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగి అద్భుతమైన రీతిలో ఆరోగ్యవంతుడయ్యాడు. క్లిష్టమైన హృద్రోగ సమస్యతో పాటు శరీరంలోని పలు అవయవాల ఆరోగ్యం నవిషమించిన స్థితిలో బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరిన ప్రవాస భారతీయునికి ఆస్పత్రి వైద్యులు అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించి, మూడు నెలల పాటు శ్రమించి రోగిని ఆరోగ్యవంతుడిని చేశారు.

భారత సంతతికి చెందిన భాస్కర్ పొనుగంటి (43) ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఇతను కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస ఆడక పోవడంతో పాటు తీవ్రమైన హృద్రోగ సమస్యతో దాదాపు మూడు నెలల క్రితం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో భాస్కర్ చేరారు. రోగికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆ రోగి బృహద్దమని కవాటానికి సంబంధించిన "ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్" వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల రోగికి మూత్రపిండాల వైఫల్యం, ఎడమవైపు పక్షవాతం కలిగించే మెదడు పోటు బ్రెయిన్ స్ట్రోక్ కలిగి రోగి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న ఆ రోగి వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ.. అతని బృహద్ధమని కవాటానికి అత్యవసర శస్త్ర చికిత్స చేయడమే సరైన మార్గమని ఆస్పత్రి క్లినికల్ డైరెక్టర్, కార్డియాలజీ విభాగాధిపతి డా. వి.సూర్యప్రకాశరావు నేతృత్వంలోని వైద్య బృందం నిర్ధారించింది.

క్లిష్టమైన శస్త్ర చికిత్సను (హై రిస్క్ సర్జరీ) నిర్వహించేందుకు రోగి కుటుంబ సభ్యులు అనుమతించిన అనంతరం ఆస్పత్రికి చెందిన సీనియర్ కార్డియోథొరాసిక్, హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డా. నగేష్ ఆధ్వర్యంలో వైద్య బృందం "మెకానికల్ వాల్వ్" వైద్యవిధానం ద్వారా రోగి బృహద్దమని కవాట మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. దీంతో రోగి ఆరోగ్యం కుదుటపడింది. అనంతరం రోగికి అవసరమైన మరో శస్త్ర చికిత్స నిర్వహించిన తరువాత రోగి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో రోగిని మెడికల్ ఐసీయూలో ఉంచి.. ఆస్పత్రి అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్, క్రిటికల్ కేర్ విభాగాధిపతి డా. జి.భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య సాయం అందించారు. న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఇంటెన్సివిటీ, కార్డియాక్ విభాగాలు.. సమన్వయంతో నిరంతర పర్యవేక్షణలో కఠినమైన ఫిజియోథెరపీతో కూడిన బహుళ వైద్య చికిత్స విధానాలను రోగికి అందించాయి.

ఈ నేపథ్యంలో దాదాపు రెండు వారాల అనంతరం రోగి ఆరోగ్యం నిలకడగా ఉండి, అతను క్రమంగా కోలుకోవడం ప్రారంభించారు. అనంతరం రోగిని దాదాపు రెండు నెలల పాటు ఐసీయూలోనే ఉంచి అవసరమయ్యే వైద్యసహాయం అందించడంతో అతను పూర్తిగా కోలుకున్నారు. దాదాపు 75 రోజుల తర్వాత రోగి పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా కేర్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. అజిత్ సింగ్ మాట్లాడుతూ... డిశ్చార్జ్ అయిన రోగి భాస్కర్ మరలా వైద్య పరీక్షల కోసం ఇటీవల కేర్ ఆస్పత్రికి వచ్చారని, అతని ఆరోగ్య పరిస్థితి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు.

ఆసుపత్రి సి ఓ ఓ సయ్యద్ కమ్రాన్ మాట్లాడుతూ... అసాధారణమైన రీతిలో రోగి కోలుకోవడం సంతోషంగా ఉందన్నారు. వివిధ వైద్య విభాగాలు సమన్వయంతో సంక్లిష్టమైన వైద్య విధానాల ద్వారా రోగికి అందించిన వైద్య సాయం అతని ప్రాణాలను నిలబెట్టిందని అభిప్రాయపడ్డారు. వైద్య బృందం ఘనతను ప్రశంసించారు. రోగులకు అవసరమైన వైద్యసహాయం అందించేందుకు తమ ఆస్పత్రి ఎల్లప్పుడూ అంకితభావం కలిగి ఉంటుందన్నారు. అధునాతన వైద్య సంరక్షణతో ఏం సాధించవచ్చో ఈ కేసు ద్వారా వైద్య బృందం నిరూపించిందన్నారు. రోగి కోలుకోవడం అద్భుతమని వ్యాఖ్యానించారు.

అబార్షన్లకు కేరాఫ్ అడ్రస్ గా సూర్యపేట
నల్గోండ, జూలై 16 :
తెలంగాణలో సూర్యపేట జిల్లా భ్రూణ హత్యలకు అడ్డాగా మారింది. చివ్వెంల మండలం ఎంజీ నగర్‌ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని(26) ఇటీవల మృతిచెందింది. దీంతో ఆ జిల్లాలో లింగ నిర్ధారణ, గర్భ విచ్ఛిత్తి ఎంతలా సాగుతుందో తెలియజేసింది.

జిల్లాలో కొంత మంది వైద్యరంగంలో మాఫియాగా ఏర్పడి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే సంబంధిత అధికారులు కన్ని రోజులు హడావుడి చేస్తున్నారు. తర్వాత చూసీ చూడనట్లు వ్యవహిస్తున్నారు. దీంతో సూర్యపేట జిల్లా లింగ నిర్ధారణకు, అబార్షన్లకు కేరాఫ్‌గా మారింది.సూర్యపేట జిల్లా కేంద్రంలోని కొన్ని ఆస్పత్రులు భ్రూణ హత్యలకు ప్రసిద్ధ చెందాయి. ఇటీవల కోదాడ ప్రాంతంలోనూ లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఆర్‌ఎంపీలు మీడియేటర్లుగా ఉంటూ ఈ దందా సాగిస్తున్నారు.

తద్వారా ఇటు ఆస్పత్రులు లక్షల్లో, ఆర్‌ఎంపీలు వేలల్లో సంపాదిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే చిన్న చిన్న క్లీనిక్‌లలో గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తున్నారు. ప్రత్యక్షంగా పట్టుబడినా.. జరిమానాలు విధించినా.. కేసులు నమోదు చేసినా.. వెనక్కు తగ్గడం లేదు.భ్రూణ హత్యలను నియంత్రించేందకు ప్రభుత్వం పీసీ–పీఎన్‌డీటీ(ప్రీ కన్‌సెప్షన్, ప్రీ నెటల్‌ డయాగ్నస్టిక్‌ టెక్నిక్స్‌) చట్టంపై ప్రజలకు అవాహన కల్పిస్తున్నారు. ఈమేరు రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం అది కొనసాగుతోంది. ఇక సూర్యపేట జిల్లాలో ఈమేరకు కలెక్టర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

గ్రామీణులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. చట్ట ప్రకారం లింగ నిర్ధారణ చేసే వారికి, స్కానింగ్‌ నిర్వహించే వైద్యులకు, కుటుంబాలకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. అయితే సూర్యపేట జిల్లాలో ఈ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అధికారులు హెచ్చరికలకే పరిమితం కావడంతో నిర్వాహకులు వాటిని లెక్కచేయడం లేదని తెలుస్తోంది.
ఇటీవల కొన్ని చర్యలు.. ఇదిలా ఉంటే.. లింగనిర్ధారణ, అబార్షనుల చేసే ఆస్పత్రులపై అధికారుల కొరడా ఝళిపిస్తున్నారు.

– ఏడాదిన్నర క్రితం సూర్యాపేటలోని ఓ వైద్యురాలు గర్భవిచ్ఛిత్తి చేస్తున్నట్లు గుర్తించారు. ఆమెకు జరిమానా విధించారు.
– ఏడాది క్రితం ఎంజీ రోడ్డులోని ఓ క్లినిక్‌లో మహిళలకు ఆబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించారు. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి క్లినిక్‌ సీజ్‌ చేశారు.
– రామలింగేశ్వర థియేటర్‌ రోడ్డులోనూ మరో ప్రైవేటు ఆస్పత్రిని ఇదే కేసులో సీజ్‌ చేశారు.
ఇలా అధికారులు చర్యలు తీసుకుంటుంటే నిర్వాహకుల మాత్రం పేర్లు మార్చి మళ్లీ కొత్తగా నిర్వహిస్తున్నారు.

అందులోనూ అదే దందా కొనసాగిస్తున్నారు. దీంతో అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా లింగనిర్ధారణ, భ్రూణహత్యలు కొనసాగుతున్నాయి. ఆడపిల్లలను ఇప్పుడు లక్ష్మీదేవిగా భావిస్తున్నారు. చాలా మందిలో ఈమేరకు అవగాహన వచ్చింది. అయినా సూర్యపేట జిల్లాలో మాత్రం ఇప్పటికీ ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతోంది. అందుకే ఈ జిల్లాలో స్త్రీపురుష నిష్పత్తి తగ్గుతోంది. ముఖ్యంగా గ్రామీణులు, తండాల ప్రజలు ఆడపిల్లలను వద్దనుకుంటున్నారు. చదువుకున్నవారు కూడా ఆడపిల్లలపై వివక్ష చూపుతున్నారు. దీంతో గర్భంలోనే ఆడపిల్లలను చంపేస్తున్నారు. ఇక కొన్ని వివాహేతర సంబంధాల కారణంగా గర్భ విచ్ఛిత్తి చేస్తున్నారు.

హెచ్‌ఐవీకి ఇంజెక్షన్‌ వచ్చేసింది
హైద్రాబాద్, జూలై 8:
హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడే సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి. దక్షిణాఫ్రికా, ఉగాండాలలో నిర్వహించిన విస్తృత స్థాయి క్లినికల్‌ ట్రయల్స్‌ సత్ఫలితాలిచ్చాయి. లెనకపవిర్‌ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి రెండుసార్లు ఇవ్వడం వల్ల యువతులను హెచ్‌ఐవీ నుంచి కాపాడవచ్చునని స్పష్టమైంది.

భారతదేశంలో ప్రవేశించి మహమ్మారి.. జికా వైరస్ ...ఆందోళనల లో ప్రజలు
దేశంలో జికా వైరస్ కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ వైద్యుడికి జ్వరం, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయి.

దీంతో ఆయన బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించగా.. జికా వైరల్ పాజిటివ్‌గా తేలినట్టు వైద్యులు వెల్లడించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. ఆయన 15ఏళ్ల కుమార్తెకు కూడా పాజిటివ్ వచ్చింది. అయితే వీరిద్దరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

యోగాతో ఆరోగ్య దేశ నిర్మాణానికి బాటలు వేయాలి
జయభేరి, మేడ్చల్ :

సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం మన ఋషులు పూర్వికులు అందించిన యోగాను ప్రతి ఒక్కరు ఆచరించి ఆరోగ్య దేశ నిర్మాణానికి బాటలు వేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు.

పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీ ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషికి ఎన్ని ఆస్తులు అంతస్తులు, పదవులు ఉన్న ప్రశాంతత కరువైందని అన్నారు. నేటి ఉరుకు పరుగులు సమాజంలో మనిషి తీవ్ర ఒత్తిడిలోనై రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. శారీరిక శ్రమ కరువై చిన్న పెద్ద, పేద గొప్ప అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి అన్నారు.

ఒత్తిడి తగ్గించుకుంటే ఏదైనా సాధించవచ్చు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకో పచ్చని అందుకు యోగ సాధన ఎంతో ఆవశ్యకత అని అన్నారు. ఆర్థిక అభివృద్ధి తో పాటు ఆరోగ్య దేశంగా భారత్ ఆదర్శవంతంగా తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి ప్రపంచానికి విశ్వ గురువుగా భారత దేశాన్ని నిలిపేందుకు మనకు పరంపరగా వస్తున్న యోగాను ఆచరించి ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరారు. ఆరోగ్య దేశాన్ని తయారు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగాను అందరికీ అందించాలని సంకల్పంతో 10 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభించడం గర్వకారణమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, మేడ్చల్ మాజీ జెడ్పిటిసి శైలజా హరినాథ్, జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షుడు నందా రెడ్డి, డబిల్ పూర్ మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు ఆంజనేయులు, పతాంజలి సమితి జిల్లా అధ్యక్షుడు కిషోర్, మేడ్చల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హరినాథ్, కోశాధికారి మల్లారెడ్డి, ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ,  పతాంజలి సభ్యులు కవిరాజ్, మురళి, శ్రీనివాస్, తారక్, ప్రవీణ, పుష్పలత నాయకులు ప్రభాకర్ రెడ్డి, కిషన్ రావు, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.