క్రీడలు - Jayabheri Daily

అత్తాపూర్ లో జరిగిన జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో సత్తా చాటిన మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు
జయభేరి, రాజేంద్రనగర్ : వుడ్ షాట్  బ్యాడ్మింటన్ అకాడమీ అత్తాపూర్ లో జరిగిన జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో అండర్9 గర్ల్స్ సింగిల్స్ విభాగంలో చెలూరి శాన్వీ  అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది..

ఫైనల్ మాచ్ లో ప్రియా  మీద 21/19  స్కోర్ తో పోరాడి  గెలిచింది మరియు యు11 గర్ల్స్ సింగిల్స్ విభాగంలో తమ మ్యాచ్ పాయింట్ క్రీడాకారిని సహస్ర మీద పోరాడి 22/17  స్కోర్  తో సెమీ ఫైనల్ లో ఓడిపోయి ఫైనల్ లో పాల్గొనే అవకాశం చేజార్చుకుంది... యు11 గర్ల్స్ సింగిల్స్ ఫైనల్స్ 22/12 స్కోర్ తో సహస్ర గెలిచి గోల్డ్ మెడల్ సాధించింది... యు11 బాయ్స్ సింగిల్స్  సజయ్ తేరుపల్లి అద్భుతమైన ఆటతో సెమి ఫైనల్లో 24/22 స్కోర్ తో గెలిచి ఫైనల్ చేరుకుని ఫైనల్లో తనీష్ మీద 21/19 స్కోర్ తో గెలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. యు11 బాయ్స్ డబుల్స్ విభాగంలో సజయ్ తెరుపల్లి, శ్రీలికిత్ జోడి ఫైనల్లో 22/20 తో పోరాడి ఓడిపోయారు. సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు..

ఈ సందర్భంగా విజేతలకు   ట్రోఫీ, సర్టిఫికెట్ లు బహుకరించారు. ఈ సందర్భంగా శాన్వి చెలూరి, సహస్ర ,సజయ్ తేరుపల్లి శ్రీలికిత్ ని  మ్యాచ్ పాయింట్  చైర్మన్, హెడ్ కోచ్ వేణు ముప్పాల భవిష్యత్తు లో ఇంకా ఎన్నో  విజయాలు సాధించాలి అని  ఆశీర్వదించారు... వేణు ముప్పాల మాట్లాడుతూ  బ్యాడ్మింటన్ లో  అమ్మాయిలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వాళ్ళకి సరైన కోచింగ్ ప్రోత్సాహం ఇవ్వాలి అని సూచించారు. రోజు కి 6 నుండి 8 గంటలు ప్రాక్టీస్ చేస్తూ సరైన పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు..అప్పుడే మనకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని దానికి ఉదాహరణ మ్యాచ్ పాయింట్ క్రీడాకారులే అని తెలిపారు...

ప్రొఫెషనల్ గా మీ పిల్లలు బ్యాడ్మింటన్ నేర్చుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడెమీ లో మీ పిల్లలను పంపించండి అని కోరారు. నిష్ణాతులైన కోచ్ లు ఉన్నారని అందరూ కూడా  ఎన్.ఐ.ఎస్  చేసిన వాళ్ళు, మంచి అనుభవం ఉన్న కోచింగ్ టీమ్ మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడెమీ లో ఉన్నారని తెలిపారు..ఈ కార్యక్రమంలో నేషనల్ ప్లేయర్ కరీమ్,మంజుల, అంతర్జాతీయ క్రీడాకారుడు లింగేశ్వర రావు  పాల్గొన్నారు.

భారత్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన
భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య అక్టోబరు 6 నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ 15 మందితో కూడిన జట్టుకు ప్రకటించింది. ఈ జట్టుకు నజ్ముల్ హుస్సేన్ శాంటో నాయకత్వం వహించనున్నాడు.

బంగ్లాదేశ్ జట్టు: శాంటో (C), తాంజిద్ హసన్, పర్వేజ్ హుస్సేన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, లిట్టన్ దాస్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్, టస్కిన్‌, షోరిపుల్ ఇస్లామ్, తంజిమ్‌, రకిబుల్ హసన్.

Manu Bhaker : కాంస్యం గెలిచిన మను భాకర్ ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి?
పారిస్ ఒలింపిక్స్ 2024లో చారిత్రాత్మక రీతిలో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించిన షూటర్ మను భాకర్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఆమె స్వస్థలం హర్యానా చాలా మంది ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న క్రీడాకారులను తయారు చేసింది. కానీ హర్యానాలోని చాలా మంది అథ్లెట్లు బాక్సర్లు మరియు రెజ్లర్లు. వీరికి భిన్నంగా షూటింగ్‌లో మను భాకర్‌ కాంస్యం సాధించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్ తరఫున పతకం సాధించిన తొలి మహిళగా మను చరిత్ర సృష్టించింది.

వాస్తవానికి, ఆమె టెన్నిస్, స్కేటింగ్ మరియు బాక్సింగ్ వంటి క్రీడలను కూడా ప్రయత్నించింది. అంతేకాదు 'తంగ్ టా' మార్షల్ ఆర్ట్స్ లో కూడా రాణించి జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. కానీ దేన్నైనా త్వరగా నేర్చుకునే సహజ సామర్థ్యంతో ఆమె చివరికి షూటింగ్‌లో రాణించింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించడం ద్వారా ఆమె జీవితంలో శిఖరాగ్రానికి చేరుకుంది.

మను భాకర్ తన తండ్రిని పిస్టల్ అడిగాడు
2016 రియో ​​ఒలింపిక్స్ ముగిసే సమయానికి మను భాకర్ వయసు కేవలం 14 ఏళ్లు. ఆ సమయంలో ఆమె మొదటిసారి షూటింగ్‌ను ప్రారంభించింది. ఆమె అనేక క్రీడలలో రాణించినప్పటికీ, ఆమె షూటింగ్‌ను ఎక్కువగా ఇష్టపడింది. షూటింగ్ కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తండ్రికి చెప్పింది. స్పోర్ట్ షూటింగ్ పిస్టల్ కొనాలనుకున్నాడు. అన్ని విషయాల్లోనూ సపోర్ట్ గా ఉండే మను భాకర్ తండ్రి పెద్దగా ఆలోచించకుండా తుపాకీ కొన్నారు.

మను తన యుక్తవయస్సు నుండి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో రాణిస్తోంది. 2017 నేషనల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో, ఆమె ఒలింపిక్ పతక విజేత మరియు మాజీ ప్రపంచ నం.1 షూటర్ హీనా సిద్ధూను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 242.3 రికార్డు స్కోరు సాధించి చరిత్రను తిరగరాసింది.

మరియు 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకుంది. ఆ తర్వాత, ఆమె 2018లో ఇంటర్నేషనల్ స్పోర్ట్ షూటింగ్ ఫెడరేషన్ (ISSF) ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది మరియు జూనియర్ విభాగంలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. కేవలం 16 సంవత్సరాల వయస్సులో, ఆమె ISSF ప్రపంచ కప్‌లో బంగారు పతకం సాధించిన అతి పిన్న వయస్కురాలు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత మరియు మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో బంగారు పతకాలు సాధించింది.

2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. 2019లో, ఆమె మ్యూనిచ్ ISSF ప్రపంచ కప్‌లో నాల్గవ స్థానంలో నిలిచింది మరియు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆ తర్వాత, 2021 న్యూఢిల్లీలో జరిగిన ISSF ప్రపంచకప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో స్వర్ణం మరియు వ్యక్తిగత విభాగంలో రజతం సాధించింది. ఎన్నో అంచనాలతో టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టి క్వాలిఫికేషన్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచిన భాకర్.. తర్వాతి రౌండ్‌లో పిస్టల్‌ పనిచేయకపోవడంతో వెనుదిరిగాడు.

ప్రపంచంలో తొలి క్రికెట్ ఇండోర్ స్టేడియం!
వర్షం కురిసినా మ్యాచ్‌లు ఆగకుండా ఆస్ట్రేలియా సరికొత్త ఇండోర్ స్టేడియం ను కొత్తగా రూపొందిస్తోంది.

టాస్మానియలో  పై కప్పు ఉక్కు, కలప మిశ్రమాలతో నిర్మించ బడుతుంది. దీని వల్ల చుక్క నీరు కూడా కిందకు పడదు. స్టేడియంలోకి సూర్యకాంతి, సహజ కాంతి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2028లో 23,000 మంది సీటింగ్ కెపాసిటీతో ఈ స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకురావాలని క్రికెట్ ఆస్ట్రేలియా యోచిస్తోంది.

3 టీ20లు, 3 వన్డేలు ఆడేందుకు భారత జట్టు ఫైనల్ షెడ్యూల్
3 టీ20లు, 3 వన్డేలు ఆడేందుకు భారత జట్టు శ్రీలంక వెళ్లనుండగా ఇందుకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది.

జూలై 27న ఈ సిరీస్ ప్రారంభమవుతుందని తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ లో ఒక రోజు సవరించి జూలై 26కి బదులుగా జూలై 27న మొదలై ఆగస్టు 7తో ముగుస్తుందని స్పష్టం చేసింది.

అయితే ఈ సీరిస్ ల్లో ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు నాయకత్వం వహించనున్నారు. ఇటీవలే టీ20 ఫార్మాట్‌ నుంచి రిటైరైన రోహిత్‌ శర్మ స్థానంలో హార్దిక్‌ పాండ్యా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. అయితే రోహిత్ గైర్హాజరీలో హార్దిక్ లేదా కేఎల్‌ రాహుల్ కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరికి కెప్టెన్‌గా అనుభవం ఉందని, దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

టీ20లు
జూలై 26
జూలై 27
జూలై 29

ODIలు
ఆగస్టు 1
ఆగస్టు 4
ఆగస్టు 7

రెండో టీ20లో భారత్‌ ఘన విజయం
జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు.. స్కోర్లు: భారత్‌ 234/2, జింబాబ్వే 134 ఆలౌట్‌.. 47 బంతుల్లో సెంచరీ చేసిన అభిషేక్‌ శర్మ... రుతురాజ్‌ గైక్వాడ్‌ 77, రింకూసింగ్‌ 48 పరుగులు

టీమిండియా ప్లేయర్లకు గ్రాండ్ వెల్కమ్
న్యూఢిల్లీ, జూలై 4 :
చాంపియన్స్‌ వచ్చేశారు.. టీ-20 వరల్డ్‌కప్‌తో ఢిల్లీలో అడుగుపెట్టిన టీమిండియాకి ఘనస్వాగతం లభించింది.. 20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన టీమ్ఇండియా 5 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈనెల 29న జరిగిన ఫైనల్‌ పోరులో సౌతాఫ్రికాపై అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది..

కప్‌ గెలిచిన తర్వాతే అక్కడి నుంచి బయలుదేరాల్సి ఉన్నా బెరిల్ తుపాను కారణంగా బార్బడోస్‌లోనే ఉండిపోయిన భారత జట్టు ఇప్పుడు ప్రత్యేక విమానంలో ఇండియా చేరుకుంది. గురువారం ఉదయం ఢిల్లీ ఎయిర్ పోర్ట్కు చేరుకున్న వరల్డ్ ఛాంపియన్లకు బీసీసీఐ అధికారులు, టీమ్ఇండియా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జైషా, మీడియా కూడా అదే విమానంలో స్వదేశం చేరుకున్నారు. ప్లేయర్ల రాకతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఫ్యాన్స్తో కిక్కిరిసిపోయింది.

భారీగా అభిమానులు అక్కడికి చేరుకుని.. టీమిండియా క్రికెటర్లకు స్వాగతం పలికారు.. ‘భారత్ మాతా కీ జై’.. ‘ఇండియా ఇండియా’ నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తించారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వరల్డ్‌ కప్ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ అభివాదం చేశారు.. దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా జట్టకు అభిమానులు ఘనస్వాగతం పలికారు.అనంతరం క్రికెటర్లు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లారు.

T20 | టీ20కి విరాట్ గుడ్ బై.. కప్ గెలవడంపై ఫుల్ హ్యాపీ
జయభేరి, జూన్ 30:

టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో బార్బడోస్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. అయితే వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించడంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి (76) తన అభిమానులకు షాక్ ఇచ్చాడు.

టీ20 ఇంటర్నేషనల్స్ కు గుడ్ బై చెబుతూ… రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం కోహ్లీ మాట్లాడుతూ… "భారత్‌కు ఇదే నా చివరి టీ20 గేమ్.. తర్వాతి తరం టీ20 గేమ్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది". అంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు.

టీ20ల్లో విరాట్ కోహ్లీ రికార్డు..

మ్యాచ్‌లు – 125

పరుగులు – 4188

అత్యధిక స్కోరు 122* (ఆఫ్ఘనిస్థాన్‌పై)

స్ట్రైక్-రేట్ – 137.04

సెంచరీ – 1

హాఫ్ సెంచరీలు – 39

భారత్ వి'జయభేరి'
టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ కైవసం చేసుకుంది భారత్. ఫైనల్‍లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి చాంపియన్‍గా నిలిచింది. 17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్ దక్కించుకుంది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని దక్కించుకుంది.

టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ సాధించి దుమ్మురేపింది. రెండోసారి పొట్టి వరల్డ్ కప్ ట్రోఫీ కైవసం చేసుకుంది భారత్. 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ దాహన్ని తీర్చుకుంది. బార్బడోస్ వేదికగా నేడు (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‍లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం సాధించింది. ప్రపంచకప్ టైటిల్ కైసవం చేసుకుంది రోహిత్ శర్మ సేన. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియాకు రెండో టీ20 ప్రపంచకప్ దక్కింది. ఈ ఫైనల్ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికాను 8 వికెట్లకు 169 పరుగులకు పరిమితం చేసి భారత్ విజయం సాధించింది.

రెండో టైటిల్.. 17 ఏళ్ల నిరీక్షణ
టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్‍ 2007లో భారత్ టైటిల్ సాధించింది. ఎంఎస్ ధోనీ సారథ్యంలో ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత మరో టీ20 టైటిల్ దక్కలేదు. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలో 2024లో భారత్ టీ20 వరల్డ్ కప్ టైటిల్ పట్టింది. 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరే ఐసీసీ టైటిల్ టీమిండియాకు దక్కలేదు. దీంతో 11 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ట్రోఫీ కైవసం చేసుకుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‍లో నిరాశ ఎదురైనా.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ దక్కించుకొని భారత్ దుమ్మురేపింది.

ఓటమి అంచు నుంచి గెలుపునకు.. బౌలర్ల అద్భుతం
ఓ దశలో దక్షిణాఫ్రికా గెలుపునకు 30 బంతులకు 30 పరుగులే చేయాల్సి ఉంది. హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నారు. ఆ దశ నుంచి భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ వేశారు. సఫారీ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశారు. 16వ ఓవర్లో బుమ్రా కేవలం 4 పరుగులే ఇచ్చాడు. 17వ ఓవర్లో జోరు మీద ఉన్న హెన్రిచ్ క్లాసెన్ (52)ను ఔచ్ చేసిన హార్దిక్ పాండ్యా కేవలం 4 రన్సే ఇచ్చాడు. 18వ ఓవర్లో జస్‍ప్రీత్ బుమ్రా మ్యాజిక్ చేశాడు. రెండు రన్స్ మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు. 19వ ఓవర్లో అర్షదీప్ కూడా 4 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్లో పాండ్యా 8 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో భారత ఓటమి అంచు నుంచి గెలిచింది. టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో అదరగొట్టాడు. అర్షదీప్ సింగ్, జస్‍ప్రీత్ బుమ్రా తలా రెండు వికెట్లు తీశారు. సమిష్టిగా సత్తాచాటి భారత్‍ను గెలిపించారు. అక్షర్ పటేల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. చివరి ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఫైనల్ గెలిచాక కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా పలువురు భారత ప్లేయర్లు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

దుమ్మురేపిన కోహ్లీ
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయిన భారత స్టార్ విరాట్ కోహ్లీ.. ఫైనల్‍లో అదరగొట్టాడు. 59 బంతుల్లోనే 76 పరుగులతో అత్యంత ముఖ్యమైన హాఫ్ సెంచరీ చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47), శివమ్ దూబే (16 బంతుల్లో 27 రన్స్) రాణించారు.

క్లాసెన్ బాదినా..
దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లోనే 52 పరుగులు) భీకర బ్యాటింగ్ చేసి భారత్‍ను టెన్షన్ పెట్టాడు. అద్భుత అర్ధ శకతం చేశాడు. అయితే మిగిలిన సఫారీ బ్యాటర్లు రాణించలేకపోయారు. భారత బౌలర్ల విజృంభణతో చివరి ఓవర్లలో సఫారీ బ్యాటర్లు వణికిపోయారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసి ఓడింది దక్షిణాఫ్రికా. ఓ దశలో 30 బంతుల్లో 30 పరుగులు చేయలేక ఓడింది. తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‍కు వచ్చిన దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది.

క్రీడలు మానసిక ఉల్లాసానికి కల్పిస్తాయి
జయభేరి, మేడిపల్లి :
దమ్మాయిగూడ మున్సిపల్ మహిళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్వేత రాజు ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ... క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

IPL : 1000 దాటేసిన సిక్సర్లు
జయభేరి, హైదరాబాద్, మే 9 :
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అరుదైన ఘనతను సృష్టించుకుంది. లక్నో, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 1000 సిక్సర్ ల మార్క్ దాటింది. దీంతో ఈ సరికొత్త రికార్డుకు హైదరాబాద్ ఉప్పల్ మైదానం వేదికయింది.. వాస్తవానికి ఈ సీజన్లో ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఫోర్లు, సిక్స్ లు ఎడా పెడా కొడుతూ బౌలర్లకు నిద్రలేని రాత్రులు పరిచయం చేస్తున్నారు.. హైదరాబాద్ జట్టయితే ఈ ఐపీఎల్ లో ఏకంగా ముంబై పై 277, బెంగళూరు పై 287 రన్స్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఏ ప్రకారం చూసుకున్నా 17వ సీజన్ అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది.

ఈ సీజన్లో 13,079 బంతుల్లో బ్యాటర్లు 1000 సిక్సర్లు కొట్టారు. అంతకుముందు 2022లో 1000 సిక్సర్లు కొట్టేందుకు బ్యాటర్లు 16,269 బంతులను వినియోగించారు. 2023లో 15,390 బంతులను ఎదుర్కొని 1000 సిక్సర్లు బాదారు. ఇప్పటివరకు 57 మ్యాచులు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో బ్యాటర్లు మరెన్నో సిక్సర్లు కొట్టే అవకాశం ఉంది. ఈ సిక్సర్ల జాబితాలో హైదరాబాద్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండడంతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఫోర్లకంటే సిక్సర్లే ఎక్కువగా కొడుతుండడంతో హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఈసారి ప్రత్యేకంగా నిలుస్తున్నారు.

హైదరాబాద్ జట్టు ఈసారి 138 సిక్స్ లు కొట్టింది. ఢిల్లీ జట్టు 120 సిక్స్ లు బాదింది. కోల్ కతా 116, ముంబై ఇండియన్స్ 116, బెంగళూరు 114, పంజాబ్ 95, రాజస్థాన్ 94, చెన్నై 82, లక్నో 77, గుజరాత్ 54 సిక్స్ లు కొట్టి తమ సత్తా చాటారు. అయితే ఈసారి ఆటగాళ్లు దూకుడుగా ఆడటం వల్లే ఈ స్థాయిలో సిక్స్ లు నమోదవుతున్నాయని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. అయితే ఈసారి ఇంకా కొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో.. మరిన్ని సిక్స్ లు నమోదవుతాయని తెలుస్తోంది. బ్యాటర్లు అంతకంతకు దూకుడుగా ఆడుతున్న నేపథ్యంలో సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది.

IPL : 'ప్రతి మ్యాచ్ గెలవలేం' - హైదరాబాద్ జట్టుకు ప్యాట్ కమిన్స్ ప్రేరణ..
IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన అనూహ్య ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు షాక్ లో ఉన్నారు. ఏప్రిల్ 25న ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టును ఉత్సాహపరిచాడు.

"ఇది ఈ రోజు మాది కాదు. మేము చాలా ఎక్కువ పరుగులు చేసాము. దురదృష్టవశాత్తు మేము బ్యాటింగ్‌లో కొన్ని వికెట్లు కోల్పోయాము. అటాకింగ్ స్టైల్ మా బలం అని నేను అనుకుంటున్నాను. ఇది ప్రతి మ్యాచ్‌లో పనిచేయదు. ఒకటి లేదా రెండింటిలో ఇది ప్రారంభమవుతుందని మేము ఊహించిన మ్యాచ్‌లు "మేము మంచి ప్రదర్శన చేయనప్పటికీ, మేము మంచి స్కోరు సాధించగలిగాము. మా అబ్బాయిలకు ఇదే మార్గం అని మేము ఇప్పటికీ భావిస్తున్నాము" అని మ్యాచ్ అనంతరం కమిన్స్ అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కుర్రాళ్లు బాగా ఆడుతున్నారు. ఇది టీ20 క్రికెట్. మేము ప్రతి మ్యాచ్‌ను గెలవలేము. దానిపై ఎక్కువ దృష్టి పెట్టవద్దు’’ అని పాట్ కమిన్స్ జట్టును ప్రోత్సహించాడు.

ఈ ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి దోహదపడిన కీలక అంశాల్లో ఒకటి.. ముందుగా బ్యాటింగ్ చేసి రికార్డు స్కోర్లు నమోదు చేయడం. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో ఈ సీజన్‌లో రెండుసార్లు అత్యధిక స్కోరు సాధించింది. అయితే ఈసారి ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. "మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాము. ఇది మాకు బాగా పని చేస్తుంది. గత కొన్ని విజయాలకు ముందు మేము బౌలింగ్ చేసే మొదటి జట్టుగా భావించాము. కానీ అది జరగలేదు," అని కమిన్స్ అన్నాడు. ఈ మ్యాచ్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏప్రిల్ 28న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.

ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్..
IPL 2024 తాజా వార్తలు : ఈ మ్యాచ్‌లో RCB ఆటగాడు రజత్ పాటిదార్ 20 బంతుల్లో 5 సిక్సర్లతో 50 పరుగులు చేయగా, కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ నిర్దేశించింది. అయితే టోర్నీలో అత్యంత బలహీనమైన బౌలింగ్‌తో ఆర్‌సీబీపై హైదరాబాద్ గెలవలేకపోయింది. హైదరాబాద్ 8 వికెట్ల (20 ఓవర్లు) నష్టానికి 171 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ కేవలం ఒక్క పరుగుకే ఔటయ్యాడు. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 31 పరుగులు చేసి శుభారంభం అందించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ ఐడెన్ మార్క్రమ్ 7 పరుగుల వద్ద అవుట్ కాగా, హెన్రిచ్ క్లాసెన్ కూడా అదే స్కోరు వద్ద పడిపోయాడు. పార్ట్ టైమ్ ఎడమచేతి వాటం స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ మూడు ఓవర్లలో 2/40 తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓటమితో హైదరాబాద్ 10 పాయింట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్‌లతో సమమైంది. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక బెంగళూరు నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది.